Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
సాయి బాబా కు రామనవమి పండగ అంటే చాలా ఇష్టం ఉండేది.అని సాయి చరిత్ర చదివిన ప్రతి ఒక్కరికి ఈ విషయం తెలిసే ఉంటుంది.
ఎన్నో పండగలు ఉండగా రామనవమే బాబావారు స్వయం గా చేసేవారు, ఎందుకు? దానికి ఏదో బలమైన కారణం లేక పోలేదు.
ఇప్పుడు మనం 1300 సంవత్సరం లోకి వెళదాం. కలియుగం లో ప్రథమ దత్తాత్రేయ అవతారం శ్రీపాద వల్లభస్వామి, ఆయన చరిత్ర చదివితే తెలుస్తుంది.
శ్రీపాద స్వామి ఒకసారి నేపాల దేశ పర్వతప్రాంతం లో హనుమంతుల వారిని కలుస్తారు (హనుమంతులు చిరంజీవి అని అందరికి తెలుసు). కలిసి, ” నాయనా, హనుమంత, నువ్వు ఎన్ని కోట్లసార్లు రాం బీజాన్ని ఉచ్చరించావో లెక్కకు చెప్పలేము”.
నువ్వు, శీలది నగరం లో హిందూ, ముస్లిం, సమైక్యత కోసం సాయి బాబా రూపం లో అవతారం ఎత్తాలి అంటారు. అల్ అనగా శక్తి, ఆహ్ అనగా శాక్త, అలాహ్, అనగా శివసక్తుల సంయుక్త స్వరూపం లో నీవు జన్మించాలి అంటారు.
దానికి, హనుమంతుల వారు, “సరే స్వామి, కానీ దేహాబుద్ధితో నేను మీ సేవకుడైన వున్నాను. జీవాత్మ బుద్ధితో మీ అంశనై గురుస్వరూపం గా ఉంటాను. ఆత్మ బుద్ధి చేత నేనె మీరై ఉంటాను అంటాడు. “అందుకే కొందరు సాయి బాబా ను ఐదవ దత్త అవతారం అంటారు.”
దీనివలన హనుమంతులవారే సాయి బాబా అవతారం గా భావిస్తారు.
అందుకే బాబావారి రాములవారు అంటే పంచప్రాణాలు. సాయిరాం, అని పిలిస్తే ఆయన ఆనంద పడిపోతారు.
మొత్తం సాయి చరిత్ర పరిశీలిస్తే ఆయన, ఒక doctor కు, మద్రాసు సమాజానికి చెందిన ఒక ఆవిడకు బాబా స్వయంగా రాములవారిగా దర్శనం ఇచ్చారు.
సాయి చరిత్రలో ఆయన ఎవ్వరికి, ఎప్పుడు, మంత్రోపదేశం చేసిన సందర్భం లేదు.
కానీ ఖాపర్డే భార్యకు “రాజారామ్” అని మంత్రం ఇచ్చారు. అందుకే ఎప్పటికి షిర్డీ లో రామనవమి మహా వైభవోపేతం గా జరుగుతుంది.
ఆరోజుల్లోనే కాదు, ఈరోజుల్లో కూడా, ఆయన రామతరక మంత్రం ఇచ్చిన కథ చెప్పబోతున్నాను.
మాతాజీ కృష్ణప్రియ దగ్గర బాబావారు చాలా లీలలు చేస్తున్నారని విని, చాలామంది వచ్చేవారు. వాళ్ళలో కృష్ణమూర్తి దంపతులు ఒకరు.
వాళ్ళ పేద్ద అమ్మాయికి ఒక విచిత్రమైన జబ్బు ఉండెను. అది ఏమిటంటే, ఆ పిల్ల ఎప్పుడూ, రామ, రామ, అని ఏడుస్తూ ఉండేది.
చిన్నప్పటి నుంచి అంతే. జుట్టు పీక్కుకొని ఏడ్చేడిది. భోజనం కూడా చేసేది కాదు.
తల్లితండ్రులను, రాముడిని చూపమని ఎప్పుడు ఏడుస్తూ ఉండేది.
ఆపిల్లకు యుక్తవయస్సు వచ్చెను. అందరూ పిచ్చిది అని పెళ్లి చేసుకునే వాళ్ళు కాదు.
కృష్ణమూర్తి దంపతులు ఆ పిల్లను కృష్ణప్రియ దగ్గరికి చూపించడానికి తెచ్చారు. ఎప్పుడైతే బాబా సమక్షానికి వచ్చారో, అప్పుడే ఆ పిల్ల, అక్కడ బాబా ను చూసి, “బాబా, రాముని దర్శనం కావాలి, అని మొదలు పెట్టింది.
అంతే, మన సాయి రాముడు ఆ పిల్లకు రామ మంత్రాన్ని ఉపదేశించారు.
అంతే. ఆ పిల్ల రామనామ స్మరణతో ధన్యురాలు అయినది. స్వయంగా బాబా ద్వారా రామ మంత్రాన్ని పొందడం అంటే, ఆ పిల్ల ఎన్నో జన్మల పుణ్యం చేసి వుంటుంది.
తరువాత మనశ్చంచల్యం పోయి ఆ అమ్మాయి ఉద్యోగం కూడా చేసి, తన చెల్లెళ్లకు, తమ్ముళ్లకు వివాహాలు కూడా చేసి, తను పెళ్లి చేసుకో కుండా తల్లితండ్రులను చూసుకుంటూ ఉంది.
చూసారా, బాబా సమాధి తరువాత కూడా ఎవరు ఏది అడిగితే అది ఇస్తున్నారు.
అసలు కాశి లో చనిపోతే మంచిది అని పూర్వం అందరూ వయసు మళ్లినాక కాశీ కి వెళ్లే వాళ్ళు, ఎందుకో తెలుసా? కాశీ లో చనిపోయే దానికి ముందు శివుడు వాళ్ళ చెవిలో ఈ రామ తారక మంత్రం వినిపిస్తాడంట. అందుకే మోక్షం వస్తుంది అంటారు. రామ మంత్రానికి అంత మహత్యం ఉంది.
ఈ రామనవమి సందర్బంగా మన మందరము సాయి రామ స్మరణ చేసుకొని ఆ సాయి రాముని ఆశీస్సులు పొందుదాం.
జై సాయి రాం.
Latest Miracles:
- శ్రీ షిరిడి సాయిబాబా చాలీసా(షిరిడీవాస సాయిప్రభో)…Audio
- బాబా వారి సత్సంగ మహిమ ద్వారా “చైనా ప్రభుత్వము వారు మా మరిదిని విడుదల చేయట.”—-Audio
- భక్తురాలి బాధను విజమర సేవ ద్వారా తొలగించిన బాబా వారు
- బాబా వారు చేసిన లీలల ద్వారా బాబా మీద నమ్మకం లేని భక్తుని కుటుంబ సభ్యులందరినీ తన భక్తులుగా మార్చుకున్న సాయి మహారాజ్….
- కష్టాలలో ఉన్న మాకు రతన్ బాబా గారి ద్వారా అభయం ఇప్పించిన బాబా వారు.
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
28 comments on “విచిత్రమైన జబ్బును రామతారకం ద్వారా పోగొట్టిన బాబా వారు…..రామనవమి సందర్బంగా”
Radhika J
March 26, 2018 at 12:52 pmJai Ramsai Jai Sairam
Srinadh
March 26, 2018 at 1:05 pmIt’s real. Jai saibaba
Radha
March 26, 2018 at 1:23 pmEroju.ramanavami.kosam.bhalevundhi.
Radha
March 26, 2018 at 1:24 pmEroju ramnavami.kosam raasindi.bhalevundhi.
Pramadha
March 26, 2018 at 1:25 pmChala baagundhi.ramanavami.special.
T.v.pramada
March 26, 2018 at 2:24 pmSai ram
Smitha
March 26, 2018 at 2:59 pmRamnavami kosam raasindi.chala baagundhi.
Amith
March 26, 2018 at 3:00 pmWow.andhuke sairam.antaraa? Super aunty.
Rohith
March 26, 2018 at 3:01 pmSai baba story lo annitikanna edhi super vundhi.
Satvika
March 26, 2018 at 3:02 pmManchi story ramnavami roju echina saileelas.com vaallaku dhanyavadamulu.
Jayanthu
March 26, 2018 at 3:26 pmChala baaga raasaru.elaa andharu connect ayaru anedhi.thanks to sai leelas.
Krishnaveni
March 26, 2018 at 3:27 pmRamnavami roju manchi artical raasavu.god bless u Madhavi.and thanks to sai leelas.
Srikanth
March 26, 2018 at 3:36 pmRamnavami ki manchi katha raasaru.jai sai ram.
Srimathi
March 26, 2018 at 3:59 pmRamnavami roju rama mantra mahatyam chepparu.chala baagundhi.
Aruna
March 26, 2018 at 6:48 pmచాలా బాగా రాసారు madam. Sairama charitra.
Ravi
March 26, 2018 at 6:51 pmChala baaga raasaru.saileelas vaallaku thanks.manchi story lanu andhistunnaru.
Kajal
March 26, 2018 at 7:17 pmChala baagundhi.mam.ramanavami special.
Dillip
March 26, 2018 at 7:23 pmSairam.ani endhuku antaro,bhale chepparu.mam.thanks to sai leelas.
Somya
March 26, 2018 at 8:57 pmRamnavami roju manchi leela chepparu.mam.
Rahul
March 26, 2018 at 8:58 pmFantastic sai leela.
subhalaxmi
March 27, 2018 at 5:29 amChalaa baagundhi.mam.ramnavami story..Really gud.
Sachin
March 27, 2018 at 6:38 amWondrafull aunty.memu baba devoties ayyipoinaamu
Sambid
March 27, 2018 at 6:44 amRamnavami roju manchi artical echaru.thanks.
Sudip
March 27, 2018 at 6:59 amBeautifully explained.mam.
Vijayakka
March 28, 2018 at 7:02 amChala baaga raasavu.motham samvadhamu..Ramnavami ki edhi chala baagundhi.
Hari
March 28, 2018 at 7:04 amAunty.super raasaru.ramanavami.sai ram sambandham.asalu.bhalevundhi
Vani
March 28, 2018 at 7:04 amOm sai sri sai jayajaya sai.
T.V.Gayathri
April 2, 2018 at 7:33 pmOm Sai Sri Sai Jaya jaya Sai.jai sairam