బాబా సహాయ పడకుంటే రైలు తప్పిపోయేది.—Audio



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


This Audio has been Prepared by Mrs Lakshmi Prasanna

సాయి బాబా          …            సాయి బాబా          …            సాయి బాబా          …            సాయి బాబా.

  1. Mir-22-Help-Rail-by-Lakshmi-Prasanna 2:26

1931 -32 ఒక క్రిమినల్ కేసు లో  చాలీస్  గాం మామ్లత్   దార్ ముందు హాజరుకమ్మని నాకు సమన్లు వచ్చాయి. నేను అలాగే హాజరు అయ్యాను. కానీ కేసు వాయిదా వేశారు.

మరుసటి వాయిదాకు ఆలస్యముగా అంటే మధ్యానము 1 .30  గం|| హాజరుకావడానికి కోర్టు నుండి ముందుగానే అనుమతి తీసుకొన్నాను.

నెల రోజులు తర్వాత తిరిగి సమన్లు వచ్చాయి.  దారిలో షిర్డీలో దిగి బాబా దర్శనం చేసుకోనున్న తర్వాత చాలీస్  గాం వెళదాము అని వాయిదా తేదికి ముందు రోజే బయలు దేరాను.

బాబాను దర్శించి మరుసటి ఉదయం బస్సు ఎక్కాను.

కానీ ప్రయాణం ఆలస్యం అవడంతో కోపర్గామ్ పట్టణానికి ఉదయం 10 .15  గం|| చేరాను.

కోపర్గామ్ స్టేషన్ లో నేను ఎక్కవలసిన రైలు ఉదయం 10 .30  గం|| కు బయలుదేరుతుంది.

నేను స్టేషన్ కి వెళ్ళడానికి అక్కడ టాంగా ఏది లేదు.

నేను యూనిఫామ్ లో లేకుండా సాధారణ దుస్తులు ధరించి ఉన్నందున, స్టేషన్ కి వెళ్లే బస్సులలో నన్ను ఎవరు ఎక్కించుకోవడం లేదు.

నేను సహాయము కోసము బాబా ను ప్రార్థించాను.

వెంటనే “పాజ్ ధార్ సాబ్”  అని ఎవరో పిలిచినట్లు వెను తిరిగాను.

అక్కడ ఒక పోలీస్ కాని స్టేబుల్ “మీరు పాజ్ ధార్ కదా?” అని అడిగాడు. అవునని జవాబు ఇచ్చాను.

అతను వెంటనే ఒక బస్సుని అపి, అందులో నన్ను ఎక్కించి పంపాడు.

అందువలనే నేను సకాలంలో స్టేషన్ చేరి రైలుఎక్కి, విచారణ సమయానికి చాలీస్  గాం వెళ్లగలిగాను.

బాబా సహాయ పడకుంటే రైలు తప్పిపోయి, కోర్టు కి హాజరుకానందుకు చాల ఇబ్బందులు ఎదుర్కోవలసి వచ్చేది.

శ్రీ నాగేశ్వర్ ఆత్మారాం సామంత్ ,

పోలీస్ ఇన్స్పెక్టర్, ముంబయి.

సంపాదకీయం: సద్గురులీల

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Contact No’s  : శ్రీనివాస మూర్తి 9704379333,

సాయి బాబా          …            సాయి బాబా          …            సాయి బాబా          …            సాయి బాబా.

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Have any Question or Comment?

0 comments on “బాబా సహాయ పడకుంటే రైలు తప్పిపోయేది.—Audio

సర్వం సాయి లీలా… సాయి..

Maruthi

Sai Baba…Sai Baba

Comments are closed for this post !!

Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles