Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై.
ఒకానొకప్పుడు బాంద్రాలో నుండు బాబా భక్తుని కుమార్తె వేరొక గ్రామమున ప్లేగు జ్వరముతో బాధపడుచుండెను. తనవద్ద ఊదీ లేదనియు, కనుక ఊదీ పంపుమనియు నానాసాహెబు చాందోర్కరు గారికి అతడు కబురు పంపెను. ఈ వార్త నానాసాహెబుకు ఠాణా రైల్వేస్టేషనువద్ద తెలిసెను. అప్పుడతడు భార్యతోకూడ ‘కళ్యాణ్’ పోవు చుండెను. వారివద్ద అప్పుడు ఊదీ లేకుండెను. కావున రోడ్డుపైని మట్టిని కొంచెము తీసి, సాయి నామజపము చేసి, సహాయము నభ్యర్ధించి నానా సాహెబు తన భార్య నుదుటిపై రాసెను. ఆ భక్తుడిదంతయు జూచెను. అతడు తన కొమార్తె యింటికి పోవుసరికి మూడు రోజుల నుండి బాధ పడుచున్న వాని కూతురు జబ్బు నానాసాహెబు తనభార్య నుదుటిపై మట్టిని పూసినప్పటినుండి తగ్గెనని విని మిక్కిలి సంతసించెను.
సంపాదకీయం: శ్రీ సాయి సత్ చరిత్రము
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Contact No :09704379333
Latest Miracles:
- ఖాపర్డే కుర్రవాని ప్లేగు జాడ్యము—Audio
- బాబాని ఆర్ద్రతతో నీ జబ్బు నయం కావాలని ప్రార్దించు ! యీ విభూధిని నోట్లో వేసుకో–Audio
- పవిత్ర నగరి శిరిడీ చేరగానే భక్తురాలి జబ్బు నయం అగుట
- భక్తుడి తమ్ముని జబ్బు, శిరిడీలో బాబా తగ్గించిన విచిత్ర వైనం
- మందులతో నయం కానట్టి భక్తురాలి జబ్బు బాబా ఊధీ ద్వారా బాగాగుట–Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments