Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై.
This Audio Prepared by Mrs Lakshmi Prasanna
- Mir-100-బాబాని ఆర్ద్రతతో నీ జబ్బు నయం కావాలని 2:05
బాబా అనుగ్రహంతో ఆరోగ్యము ఉద్యోగము పొందిన భక్తుడు!
మనసారా సాయిని నమ్మి పూజిస్తే కోర్కెలు తీరడమే కాకుండా రోగాలు నయమవుతాయనేందుకు మచ్చుకు రెండు అనుభవములు!
శరత్ బాబు అనే నేను యం.బి.ఏ పూర్తి చేసి నిరుద్యోగం, అనారోగ్యంతో బాధపదేవాడిని. సాయి మందిరం చుట్టు 108 సార్లు ప్రదక్షిణలు చేసి ఆరోగ్యం కుదుటబడాలని, ఉద్యోగం రావాలని బాబాని కోరుకున్నాను.
ఓకే నెలలో శ్రీరాం ఫార్చున్ సోలుషన్స్ లో మార్కెటింగ్ ఆఫీసర్ గా ఉద్యోగం వచ్చింది. ఆరోగ్యం కుదుటబడింది. ఇది సాయి కరుణాకటాక్షం వల్లే జరిగిందని నాకు దృడ విశ్వాసం ఏర్పడింది!
శరత్ బాబు,
శ్రీ సుందరయ్య కాలని నెల్లూరు.
“సర్వ రోగనివారిణి బాబా ఊదీ”
కాసారం రాజా అనే పన్నెండేళ్ళ నేను గొంతులో గడ్డలతో బాధపడుతూ డాక్టర్ కు చూపించాను.
డాక్టర్ పరీక్షించి ఆపరేషన్ చేయాలన్నాడు. కాని మందిర నీర్వహకురాలు పద్మావతమ్మ ఉదయం, సాయంత్రాలు మందిరంలో పూజ చేస్తూ ఉంటుంది.
ఆమె నా విషయం తెలిసి బాబా విభూది యిచ్చి “బాబాని ఆర్ద్రతతో నీ జబ్బు నయం కావాలని ప్రార్దించు ! యీ విభూధిని నోట్లో వేసుకో, అని విభూధి యిచ్చింది.
అంతేకాదు తీవ్ర తలనోప్పితో బాధపడుతున్న నాకు బాబా విభూధితో స్వస్థత చేకూరిందని నా తల్లి రాజీవలోచన చెప్పింది.
బాబా మీద నమ్మకం, విశ్వాసం భక్తుల్ని వెన్నంటి కాపాడుతుందనేందుకు యిలాంటి అనుభవములు ఇంకెన్నో!….
కాసారం రాజా,
శ్రీ సుందరయ్య కాలని నెల్లూరు.
సంపాదకీయం: సద్గురులీల (ఏప్రియల్ – 2008)
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Latest Miracles:
- నీ సమస్యలకి సమాధానాలు దొరుకుతాయి, బాబాయే నీకు అన్నీ చూపిస్తాడు, అని భక్తున్ని దీవించిన కృపా నిధి గురువు గారు
- రైలు ప్రమాదం లో చిక్కుకున్న వ్యక్తిని కాపాడిన బాబా గారు.(బాబా పైన ఉన్న భక్తి ఎదుటి వ్యక్తిని కాపాడే శక్తి గా మారిన కథ).
- మందులతో నయం కానట్టి భక్తురాలి జబ్బు బాబా ఊధీ ద్వారా బాగాగుట–Audio
- పవిత్ర నగరి శిరిడీ చేరగానే భక్తురాలి జబ్బు నయం అగుట
- “నిన్న ఎందుకు రాలేదు. నీ కోసం ఎదురు చూసాను” అని బాబా వారి ప్రేరణతో భక్తున్ని అడిగిన అమ్ముల సాంబశివరావు గారు.
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments