Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
సాయి భక్తి మాకు మా నాన్న గారి ద్వారా ఆశీర్వాదరూపంలో ప్రాప్తించింది. దానికి మేము ఎంతోఅదృష్టవంతులం అనుకుంటాము.
మాకు బాబా అనేకమైన, అద్వితీయమైన అనుభవాలను కలిగిస్తున్నారు.దానిలో ఒకటి మచ్చుకు నేను రాస్తున్నాను.
ఫిబ్రవరి 2010 లో జరిగిన సంఘటన ఇది మేము అందరం కలిసి దహను అనే స్థలానికి picnic కు వెళ్ళాము.
అక్కడ సముద్రంలో చాలా సేపు స్నానాలు చేశాము, ఆడాము, చాలా enjoy చేశాం:
ఇంకేముంది ఇంటికి వచ్చేసరికి దగ్గు పడిసం, జ్వరం…అన్ని మేము నీతో వున్నాము అన్నట్లు పట్టేశాయి.
ఎన్ని మందులు తీసుకున్న పోలేదు. Antibiotics తీసుకున్నా పోలేదు. అందువల్ల, ఇంక సాయి సచ్చరిత్ర నే మార్గం అనుకోని సాయి పోతీ(పారాయణ) చదవడం మొదలు పెట్టాను.
అతి కష్టం మీద రెండు రోజులు చదివాను. మూడో రోజు నాకు ఒక సంకేతం వచ్చింది, బాబా ఇలాగే జబ్బుతో వున్నా మనిషిని శిరిడికి రమ్మన్నారు. అక్కడనే ఆయనకు ఆరోగ్యం బాగైంది.
ఇది చదివాక, నేను అనుకున్నా బాబా నన్ను శిరిడికి రమ్మంటున్నారు, అని అంతకముందు ఎన్ని సార్లు వెళ్దాం అనుకున్న వెళ్లలేక పోయేదాన్ని .
ఇంక ticket చేసుకొని పవిత్ర నగరి శిరిడీ చేరుకున్నాను. అక్కడ అడుగు పెట్టానో, లేదో , నా దగ్గు మాయం అయినట్లు అయింది.
నిజానికి నేను మందులు కూడా తీసుకొని పోలేదు . అక్కడికి వెళ్ళినాక నాకు సాయిబాబా నవగురువారవ్రతం గురించి తెలిసింది. నేను ఈ వ్రతం చేయాలి అని అనుకున్నాను.
అప్పుడు నా రక్తంలో hemoglobin చాలా తగ్గిపోయింది. E .S .R . ఎక్కువ అయింది. మా వూరికి తిరిగివచ్చాక నేను నవగురువారవ్రతం మొదలు పెట్టాను.
నేను ఏ మందులు వేసుకోలేదు, వ్రతం చక్కగా, భక్తిపూర్వకంగా చేశాను. అంతే 9 గురువారాలు బాబాను భక్తితో కొలిచాను, అంటే మళ్ళీ రక్త పరిక్ష చేస్తే నాకు హిమోగ్లోబిన్ శాతం పెరిగింది. ESR తగ్గింది.
అసలు నన్ను ఎందుకు సముద్రం దగ్గరికి పంపారు! ఎందుకు జబ్బు పడినాను? ఎందుకు వ్రతం చేశాను? ఎందుకు బాబా బాగు చేశారు? అన్ని గమనిస్తే (పూర్వ జన్మ పాపం వ్యాధి రూపేణ పీడితం) అంటారు. అలా చేసి నా పూర్వజన్మ పాపాన్నిచిన్న జబ్బుతో బాబా దులిపేశారు.
అందుకే 108 అష్టోత్తరంలో ” ఓం కర్మ ద్వంసినే నమః” అంటాము. ఇప్పుడు చెప్పండి, అవునా …కాదా….
సర్వం సాయినాధార్పణమస్తు
మనీషా రావరాణే,
దహినార్ ముంబయి.
ఈ బాబా వారి లీల తెలుగు లోకి అనువదించిన వారు : మాధవి, భువనేశ్వర్
Latest Miracles:
- మందులతో నయం కానట్టి భక్తురాలి జబ్బు బాబా ఊధీ ద్వారా బాగాగుట–Audio
- భక్తురాలి కలలో కనిపించి శిరిడీ రమ్మన్నా సాధువే శిరిడీ ప్రయాణంలో చివరి దాకా ఆమె వెంటే వుండి అన్ని తానె చూసుకున్నారు.
- బాబాని ఆర్ద్రతతో నీ జబ్బు నయం కావాలని ప్రార్దించు ! యీ విభూధిని నోట్లో వేసుకో–Audio
- మందులతో నయం కాని భక్తురాలి బాధను, షిరిడీకి రప్పించుకుని నయం చేసినా బాబా వారు….Audio
- నవ గురువారం వ్రతం చేసుకోవాలి అని సంకల్పించిన భక్తురాలి కోర్కెను తీర్చిన బాబా వారు
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
11 comments on “పవిత్ర నగరి శిరిడీ చేరగానే భక్తురాలి జబ్బు నయం అగుట”
Madhavi
January 8, 2018 at 9:29 amchalaamandhi jabbutho baba daggariki vachinavaallu vunnaru.without any medicine baaga ayyaru..sai naamame devya oushadham..bhakthi….shradhalu…pradhanam..thank u murthygaru..doing gud job.
gautam
January 8, 2018 at 9:33 amwhen my both eyes r operated..i m only remember sai..sai..sai..only..Madhu u know it..YES..babas name only medicine which cure all deceases..sairam
Dillip
January 8, 2018 at 10:14 amVery good experience.,sairam
Radhika J
January 8, 2018 at 12:30 pmOm Sairam and Jai sairam
T.v.pramada
January 8, 2018 at 12:39 pmBagundi
T.v.pramada
January 8, 2018 at 3:30 pmOm sai ram Om Sai ram
Sai ram Sai ram
T.V.Gayathri
January 8, 2018 at 6:31 pmSarvam sainadha Arpanamasthu. Naa anni samasyalu Baba charanala daggare unchanu. Annintiki ayane pariskaram chuputharu.OM Sairam Jai ashram.
soundarya
January 8, 2018 at 11:21 pmVery good experience. Aum sai. Sakthi sai.
Vidya
January 9, 2018 at 6:46 pmAum Sairam
kishore Babu
January 10, 2018 at 11:18 amనా ఫ్రెండ్ పాపా కి కూడా బాగా జ్వరము వస్తే ..బాబా ఉది నుదిటిమీద పెట్టమని ..చెప్పాను..10 నిమిషాలలోనే తగ్గిపోయింది…
Krishnaveni
January 13, 2018 at 4:29 amVery great experience Sai ram