Sai Baba…Sai Baba..Quiz…..09- 08 – 2018



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Winner : Nirupama

Respected Devotees…please attempt the Quiz and be a part of Sai Baba activity. Thank you.

Welcome to your Sai Baba---Sai Sai Baba---Sai Baba-- 79 -- 02 - 05 -2019

This Quiz has been prepared and typed by  Maruthi Sainathuni

ఒకపెద్ద తేలు ................ భుజముపై బడి అతని యుత్తరీయముపయి కూర్చుండెను?

ఎవరు ఇట్లు చెప్పెను : సదా నా నిరాకారస్వభావమును ధ్యానింపుము! అదియే జ్ఞానస్వరూపము,చైతన్యము,ఆనందము?

బాబా ...............తో ఇట్లనెను : “యెవరికైతే ఉల్లిని జీర్ణించుకొను శక్తి కలదో వారే దానిని తినవలెను” ?

చాపపైని కూర్చొని ............... వార్తాపత్రిక చదువుచుండెను.అతడు ధరించిన అంగవస్త్రముపై నొక సర్పముండెను?

ఒకనాడు ఉదారవర్తకుడైన హంసరాజు అను బాబా భక్తుడొకరు చాల ద్రవ్యమును బాబా సముఖమున ................ కిచ్చెను.కాని బాబా దానిని పుచ్చుకొనుట కనుమతించలేదు?

…………. కృపచే చోల్కరు పరీక్షలో పాసయ్యెను?

వి.హెచ్.ఠాకూరు పోవునపుడు ................. అను కన్నడయోగిని సెలవు కోరగా వారిట్లు చెప్పిరి.“ఈ పుస్తకమును నీవు చదువవలెను.నీవు అట్లు చెసినచో నీ కోరికలు నెరవేరును.ముందుముందు నీ ఉద్యోగమునకు సంబంధించిన పనిమీద ఉత్తరదిక్కునకు బోయినప్పుడు నీ అదృష్టవశమున నీకొక గొప్ప మహాత్ముని దర్శనము గలుగును?

శ్రీ కృష్ణుడు అలసియుండుటచే ................ తొడపయి తల యుంచి గుఱ్ఱుపెట్టుచు నిద్రపోయెను.ఇది కనిపెట్టి ................ తన జేబులోని శనగలు తీసి తినుట కారంభించెను?

జట్టీ వ్యాపారమును చేయుటకు దాము అన్నా వెంటనే నిశ్చయించు కొనలేకుండెను.దాని గూర్చి బాగుగ ఆలోచించి తాను బాబా భక్తుడగుటచే ................కొక జాబు సవివరముగా వ్రాసి బాబా నడిగి వారి సలహాను తెలిసికొనుమనెను?

Respected Devotees, thank you for your time. Please share this quiz to other devotees also.

Name Phone Number

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles