Sai Baba…Sai Baba..Quiz…..08- 08- 2019



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Winner : V satya deva.

Respected Devotees…please attempt the Quiz and be a part of Sai Baba activity. Thank you.

Welcome to your Sai Baba---Sai Sai Baba---Sai Baba-- 93 -- 08 - 08 -2019

This Quiz has been prepared and typed by  Maruthi Sainathuni

ఎవరితో బాబా చిరునవ్వుతో నిట్లనిరి."నీ ఆలోచనలు,సంశయములు,భయోత్పాతములు ఇప్పుడు చల్లబడినవా.ఎవరికయితే నమ్మకము ఓపిక గలదో ,వారిని తప్పక భగవంతుడు రక్షించును"?

బాదాముపప్పు,పిస్తా,అక్రోటు,నానబెట్టి,పాలు చక్కెరలో ఉడికించి పుచ్చుకొనినచో రోగము కుదురునని బాబా ఎవరికి చెప్పెను?

ఎవరు బాబా మహాసమాధి చెందిన పదమూడవనాడు దేహత్యాగము చేసెను?

ఎవరు తన పుత్రునితో నిట్లనెను: "నీ కొడుకుతో నీవిప్పుడు శిరిడీకి పోయినట్లు,మీ తండ్రి నిన్ను దీసికొని అక్కల్ కోట్ కర్ మహారాజుగారి వద్దకు బోయెను?

ఎవరు బాబా వద్దకేగి సాష్టాంగనమస్కారము చేయగా బాబా కోపగించి యిట్లనెను."ఈ పనికిమాలిన సన్యాసిని తరిమి వేయుడు.వాని సాంగత్యము మన కుపయుక్తము గాదు"?

ఎవరు పితలేను దగ్గరకి బిలిచి యిట్లనెను."బాపూ! అంతకుముందు 2 రూపాయ లిచ్చియుంటిని.ఇప్పుడు 3 రూపాయ లిచ్చుచున్నాను.వీనిని నీ పూజామందిరములో బెట్టుకొని పూజింపుము.నీవు మేలు పొందెదవు"?

ఆ రూపాయి కొరకు ............... 25 రూపాయలు వసూలు చేసి బాబా ముందరపెట్టెను?

కాకాజీ శిరిడీకి పోవలెనని గొప్ప కుతూహలముతో నుండెను.అట్టి సమయములో ............... వారింటికి వెళ్ళెను.ఇది ఎంత యాశ్చర్యకరమైన కలయికయో చూడుడు!?

.............. :- ఆమె తన గర్భమందు ఒక బిడ్డ అటులే ఆడవలెనని వేడుచున్నది కాన, టెంకాయను నీ యాశీర్వాదముతో నిమ్ము!?

Respected Devotees, thank you for your time. Please share this quiz to other devotees also.

Name Phone Number

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles