Sai Baba…Sai Baba…Quiz-25-06-2020



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Winner : H Nirmala

Respected Devotees…please attempt the Quiz and be a part of Sai Baba activity. Thank you.

This Quiz has been prepared and typed by  Maruthi Sainathuni

0%

Quiz-137

1 / 9

ఇటుక విరుగుటకు 32 సంవత్సరముల పూర్వము అనగా,1886 సంవత్సరములో ఎవరు సీమోల్లంఘనము చేయ ప్రయత్నించెను?

2 / 9

కాకామహాజని ………….తో బాధపడుచుండెను?

3 / 9

.............లో తేండూల్కర్ కుటుంబముండెను?

4 / 9

ఎవరిపేరు విని టెంబెస్వామి చేతులు జోడించి,ఒక టెంకాయను తీసి పుండలీకరావుకి ఇచ్చెను?

5 / 9

మసీదు ముందర రాళ్ళు తాపన చేయుటకు ఎవరు సమ్మతించెను,కావున పని ప్రారంభమయ్యెను?

6 / 9

బాబా "వాడలో నేమి జరుగుచున్నద"ని ఎవరిని ప్రశ్నించెను?

7 / 9

మధ్యాహ్న ఆరతికి తమతో వచ్చెదరా అని మూలేశాస్త్రిని బూటీ యడిగెను.సాయంకాలము బాబా దర్శనము చేసికొనెదనని ఎవరు బదులు చెప్పెను?

8 / 9

..............వ సంవత్సరములో రామదాసి పంథాకు చెందిన మదరాసు భజన సమాజ మొకటి కాశీయాత్రకు బయలుదేరెను?

9 / 9

ఒకనాడు హేమాడ్ పంతు ...............లో అందరితో కడుపునిండ తినెను.అట్టి సమయమున బాబా అతనికొక గిన్నెడు మజ్జిగ త్రాగుమని యిచ్చెను?

Your score is

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Have any Question or Comment?

One comment on “Sai Baba…Sai Baba…Quiz-25-06-2020

Om sai sree sai jai jai sai

Comments are closed for this post !!

Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles