కలలో బాబా కోపానికి కారణం



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అనంతకోటి బ్రహ్మాండ  నాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై.

నా పేరు అనిత , ఇప్పుడు నేను హైదరాబాద్ ఉంటున్నాను , , 2009 లో బాబా స్వయంగా కలలో వచ్చి చెప్పారు రోజు నా పూజ చేయు, నీ కష్టాలు అన్ని పోతాయి అని చెప్పాడు , . అప్పుడు అసలు బాబా ఒక దేవుడు అని మాత్రమే తెలుసు కానీ అంతకు మించి తెలియదు ….. అప్పుడు నేను ఆక్సిస్ బ్యాంకు లో ఆ ఔట్సోర్సింగ్ వర్క్ చేసేదాన్ని .

ఆ తర్వాత అనిమేషన్ నేర్చుకుందాం అనుకున్న ,, అప్పుడు బాబా మల్లి కలలో వచ్చాడు కోపం లో…ఒకటే పరిగెత్తాడు కోపం లో ఒక మాంసపు ముద్దను చేతులో పట్టుకుని భూమి పై నెలకు కొట్టాడు . .. చాల భయం వేసింది నాకు బాబా కోపం కి అర్ధం ఏంటి అని ,, అర్ధం కాలేదు . .. అనిమేషన్ లో జాయిన్ అయ్యా ఒక సంవత్సరం నేర్చుకున్న ఎన్నో కష్టాలు వచ్చాయి , , దాదాపు ఒక లక్ష 30 వేలు ఫీజు పెట్టాను . .. అయితే జాబ్ రాలేదు .

అప్పుడు అనుకున్న బాబా అనిమేషన్ లో జాయిన్ కావద్దు అనే చెప్పాడు కలలో అని …
కోపానికి అదే కారణం .

తర్వాత నెట్ లో ఫ్రెండ్స్ అయ్యారు కొందరు , , సాయి సచ్చరిత్ర గురించి చెప్పారు…చదివాను అండ్ బాబా కి క్వశ్చన్ వేశాను ఒక సైట్ లో నా జాబ్ గురించి…బాబా నవంబర్ లో వస్తుంది అని చెప్పాడు అలానే కాగ్నిజెంట్ అనే యం యన్ సి లో జాబ్ వచ్చింది .

జాబ్ వచ్చాక 9 గురువారల వ్రతం చేశా , ప్రతి గురువారం బాబా ఎదో ఒకటి మంచి చూపాడు అండ్ లాస్ట్ గురువారం అంటే 9 వ గురువారం బాబా గుడికి వెళ్ళాము , అక్కడకి స్వయంగా బాబా వచ్చారు అదే అయన వేషం లో , ఫకీర్ వేషం లో . . చూసి ఆశ్చర్య పోయాను . . 2 సెకండ్స్ లో మా ముందు నుండి మాయం అయ్యాడు.

ఎటు చూసిన కనపడడు . . కళ్ళ ముందు నుండి మాయం అయ్యారు .

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Have any Question or Comment?

0 comments on “కలలో బాబా కోపానికి కారణం

kishore Babu

Thank you so much Sreenivas Murhty…Baba bless a good health for your family

Sai Suresh

బాబా ని నమ్ముకుంటే ఎల్లవేళలా అండగా ఉంది నడిపిస్తారనడానికి నిదర్శనం అనిత గారి అనుభవం

Comments are closed for this post !!

Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles