తల్లిదండ్రులు చేసిన బాబా నామ జపం, బిడ్డకు ఉద్యోగములో స్థిరత్వం



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


మన బాబా వారి లీలలు అమోఘం అద్భుతం నమ్మిన వారికి నమ్మినంతగా కోరికలు నెరవేరుతాయని చెప్పటానికి ఇప్పుడు నేను చెప్ప బోయే ఈ లీల ఒక నిదర్శనం.

శ్రీ వాణీ సత్యనారాయణ దంపతులు సాయిబాబా నామ జపం చాలా దీక్ష తో ఒక గ్రూప్ ను చేర్చి క్రమము తప్పక జాపం చేస్తూ వచ్చారు.

రోజు వీరు 20,000. నామం చేస్తూ గ్రూప్ లో కూడా రోజుకి ఒక లక్ష చేయించు తున్నారు.

ఇటీవల వారి పెద్ద కుమారుడు నరసింహా కు అమెరికాలో ప్రాజెక్ట్ చేస్తూ వుండగా వేరే ప్రాజెక్ట్ కు బదిలీ చేశారు.

నరసింహాను ప్రోజెక్ట్ ఆకరి స్టేజ్ లో వేరే ప్రోజెక్ట్ కు ట్రాన్స్ఫర్ చేశారు. transfer చేసి నందుకు బాధ పడుతూ తల్లి తండ్రులకు చెప్పాడు.

ఇక్కడ చూడండి బాబా మహిమ ఆ కంపెనీ వారు పాత ప్రోజెక్ట్ అయిపోగానే అక్కడ వున్న వారికి ఇకముందు జాబ్ ఇవ్వలేము అనిచెప్పి తప్పించారు.

అయితే మన నరసింహా ను బాబా భద్రంగా కొత్త ప్రోజెక్ట్ లో భద్రపరిచి తన చింతని దూరాం చేసారు. బాబా వారు ఏమిచేసినా మన మంచికే.

ఎవరికి ఎప్పుడు ఏమి అవసరమో అది అందేటట్లు చేస్తారు. ఇటీవల తన తమ్ముడిని ఎం.స్ . చేయుటకు బాబా అమెరికా పంపారు.

ఇద్దరి అన్నదమ్ములను ఒక చోటనే చేర్చారు. ఇదే బాబా మహిమ.

Vijay Kumar,

Temple Secretary, Sai Baba temple, 

Bagh amber pet,Nalla kunta, Hyderabad. 

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles