Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
సాయి బంధువులకు నమస్కారములు, సాయి లీలలను అందరికి చెప్పే అవకాశం కల్పించిన బాబాకు అనంత వేల కృతఙ్ఞతలు.
నా పేరు అలేఖ్య మాది మంచిర్యాల (తెలంగాణ).
నాకు 2019 వివాహం జరిగింది. నా జీవితంలో ఎన్నో లీలలు అవన్నీ share చేసుకుంటాను.
marriage అయ్యాక first శిరిడి వెళ్ళాం. పెళ్ళికి ముందు శిరిడి లోనే first బాబాను పిలచి వచ్చాము.
1 month gap లో పెళ్ళయాక వెళ్ళాము. అక్కడే సత్యవ్రతం చేసుకున్నాము.
Next ద్వారకామాయి కి వెళ్ళాము. అక్కడ చాలా మంది జనాలు ఉన్నారు. మేము lineలో wait చేసి వెళ్ళాము.
అక్కడ పూజారి ఉన్నారు నేను 15 సార్లు శిరిడి వెళ్ళాను but పూజారి ద్వారకామాయి లో ఉండటం first టైం చూసాను.
ధుని పక్కన ఉన్న బాబా పాదదర్శనం చేసుకున్నాను. వాళ్ళు తోస్తున్నారు ముందుకు అందరిని, but బాబాని ఎంత చూసిన తనివి తీరదు తృప్తి కలగదు.
Suddenగా కోపంగా కసిరిన పూజారి మళ్ళీ నన్ను పిలిచి కొబ్బరికాయ ఇచ్చారు ద్వారకామాయి లో, మా husband ని కూడా పిలవమన్నారు,
నేను పిలిచాను మా ఇద్దరికీ ఉన్న చేతి కంకణాలు చూసి మీకు కొత్తగా marriage అయ్యిందా అన్నారు. అవును అన్నాము.
Bless చేసారు మరియు బాబా వాడిన కుండలో water తాగమని ఇచ్చారు. ఇద్దరికీ కొబ్బరికాయ ఇచ్చారు.
ఇంత మందిలో నాకే ఏందుకు ఇచ్చారు అని అడిగాను పూజారి గారిని “బాబా మీకు ఇవ్వమన్నారు” అన్నారు.
నాకు కన్నీళ్ళు ఆగలేదు. 1 monthకొత్త దంపతులకు షిరిడీ ద్వారకామాయి లో బాబా వారు చేసిన లీలలో నాకు pregnancy వచ్చి నాకు కొడుకుని సాయి ప్రసాదం గా ఇచ్చారు బాబా
Latest Miracles:
- నగేష్ గారి షిరిడీ యాత్రలోని అనుభూతులను–Audio
- ఆ సాయి నాధుడే కదిలి వచ్చాడు ఒక కొత్త డాక్టర్ రూపం లో
- సస్పెన్షన్ లో ఉన్న 10 రోజులు బాబా సేవ లో గడిపిన భక్తునికి, తిరిగి ఉధ్యోగాన్ని ప్రసాదించిన బాబా వారు
- బాబాకి గంధాలంకరణ భాగ్యం
- భక్తురాలకి కలలో ద్వారకామాయి దర్శనం చేయించిన బాబా వారు
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments