నగేష్ గారి షిరిడీ యాత్రలోని అనుభూతులను–Audio



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba



This Audio Prepared by Mrs Lakshmi


సాయి బంధువులకు బాబా వారి ఆశీస్సులు 

శ్రీ నగేష్ గారు హైదరాబాదు నుంచి తమ అనుభవాని పంపించారు. ఆయన ఒకసారి  షిరిడీని దర్శించడం జరిగింది.

అక్కడ ఆయనకు కలిగిన అనుభవాలను కూడా ఆయన మాటలలోనే ఆలకించండి.

నా షిర్డీ సందర్శనం చాలా బాగా జరిగింది. 4 సార్లు బాబా ను దర్శించుకోవడం జరిగింది

షిర్డీ లో నాకు కలిగిన అనుభవాలు

1 .షిర్డీ లో బస్సు దిగిన వెంటనే భూమాతకు మరియు బాబా కు నమస్కరించుకొని మాకు కావలసిన అడ్రస్ కోసం చూస్తున్నాము అంతలో ఒక వ్యక్తి నాకు కావలసిన అడ్రస్ ను నాకు వినిపించి వినిపించనట్లు అడ్రస్ ను చెప్పుకొంటూ వెడుతున్నాడు.

ఒక 10 సెకండ్స్ తరువాత నాకు విన్పించింది వెంటనే నేను వెళ్లి ఆ అడ్రస్ అడిగి తెలుసుకున్నాను .అలా బాబా నాకు అడ్రస్ చూపించడం జరిగింది. యిది నాకు చాల ఆనందాన్నిచ్చింది.

2. నేను ద్వారకామాయి దర్శనానికి వేరే లైను లో నిలబడి ఉన్నాను ,

అప్పుడు ఒక నల్ల కుక్క ఒకటి నా పక్క నుండి వెడుతోంది.. నేను బాబా యే కనక వచ్చి ఉంటే ఆ కుక్క వెనకకి తి రిగి నా వద్దకు రావాలి అనుకున్నాను. అంతలోనే ఆ కుక్క నా పక్కకు వచ్చి కూర్చుంది.

కూర్చుని తలను కిందికి మీదికి మూడు సార్లు ఊపడం జరిగింది.

౩.ద్వారకామాయి నుండి బయటకి వచ్చి ప్రసాదం పంచాలని యెక్కడ పంచుదాం లేక వేరే చోట పంచుదామా అని ఆలోచిస్తున్నాము,

ఎవరు రావడం లేదు అంతలోనే ఒక గుంపు మా దగ్గరికి వచ్చి ప్రసాదం తీసుకోవడం జరిగింది

యివి నాకు కలిగిన అనుభవాలు ,బాబా నాకు యిచ్చిన అనుభవాలు

ఈ సమాచారం ఈ  లింక్ http://telugublogofshirdisai.blogspot.co.ke/ ద్వార సేకరించడం జరిగింది.

సర్వం సాయినాథర్పాణమస్తు

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles