Sai Baba…Sai Baba…Quiz- 31-03-2022



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Winner : G.B.kalyani

Respected Devotees… Please attempt the Quiz and be a part of the Sai Baba activity. Thank you.

This Quiz has been prepared and typed by  Maruthi Sainathuni

0%

Quiz - 229

1 / 9

వీరిలో ప్లీడరు వృత్తిలో వుండినది ఎవరు?

2 / 9

బాబా మసీదు అంచున నిలబడి బిగ్గరగా, "ఆగు, నీ తీవ్రతను తగ్గించు,నెమ్మదించు”మని గర్జించిరి.కొన్ని నిమిషములలో ........... తగ్గెను?

3 / 9

శిరిడీలో (తాత్యా తండ్రిగారైన) గణపతిరావుకోతేపాటీలును బాబా ఎంత ప్రేమాభిమానములతో జూచెడివారో,అంతటి ప్రేమాదరములతోనే రహతా నివాసియగు ..............ని జూచుచుండిరి?

4 / 9

.......... ఖాందేషులోని నందూరుబారులో మామల్తదారుగా నుండెను?

5 / 9

ఎవరు కఫ్నీని పై కెత్తి,చంకలో కోడిగ్రుడ్లంత పరిమాణముగల నాలుగు ప్లేగు పొక్కులను చూపుచూ,"నా భక్తులకొరకు నే నెట్లు బాధపడెదనో చూడుము! వారి కష్టములన్నియు నావే!" అనెను?

6 / 9

1915 డిసెంబరులో గోవింద బాలారాంమాన్ కర్ ఎక్కడికి పోయి తన తండ్రికి ఉత్తరక్రియలు చేయవలెననుకొనెను?

7 / 9

బాబా చెయ్యి కాలినందువలన చికిత్స చేసే మిషతో బాబా దర్శనభాగ్యము ఎవరికి లభించెను?

8 / 9

20 సంవత్సరముల ప్రాయమున చాంద్ పాటీలు పెండ్లిగుంపుతో బాబా ఎక్కడికి చేరిరి?

9 / 9

భక్తులు ………….యొక్క సర్వాంతర్యామిత్వమును ప్రతిరోజు అనుభవించుచుండెడివారు?

Your score is

0%


బాబా యిట్లు జవాబిచ్చెను. “మామిడిచెట్ల వయిపు పూత పూసియున్నప్పుడు చూడుము. పువ్వులన్నియు పండ్లు అయినచో, నెంత మంచి వంట యగును? కాని యట్లు జరుగునా? పువ్వుగానే చాలా మట్టుకు రాలిపోవును. గాలికి కొన్ని పిందెలు రాలిపోవును. కొన్ని మాత్రమే మిగులును.”    (శ్రీ సాయిసచ్చరిత్రము  25వ అధ్యాయము)

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles