Sai Baba…Sai Baba…Quiz- 02-06-2022



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Winner : Kamal

Respected Devotees… Please attempt the Quiz and be a part of the Sai Baba activity. Thank you.

This Quiz has been prepared and typed by  Maruthi Sainathuni

0%

Quiz - 238

1 / 10

బాబా ఒక్కొక్కప్పుడు పప్పుచారుడుకునప్పుడు ……….. అందులోనికి వదిలేవారు?

2 / 10

హేమాడ్ పంతు బాబా మాటలకు మిగుల సంతసించి తన భార్యవద్దకు బోయి  ………… భోజనమునకు వచ్చునుగాన, కొంచెము బియ్యము ఎక్కువ పోయవలెనని చెప్పెను.అది హోళీ పండుగదినము.?

3 / 10

శ్రీరామజన్మోత్సవ వేడుక ప్రారంభమయ్యెను.ఎవరు కీర్తన చెప్పుటకు లేచెను?

4 / 10

ఇద్దరు పరస్పరము తమ చిరునామాలు వ్రాసికొనిరి. ………. సంవత్సరముల పిమ్మట సోమదేవస్వామి నాగపూరు వచ్చి ఎవరి యింట్లో దిగెను?

5 / 10

డుబ్కీ మందిర గొరవనింటిలో ………. జన్మించెను?

6 / 10

ఆ మరుసటి దినము ఆ ఉత్తరము శ్యామా కి ముట్టెను. ……….. దానిని తీసికొని మసీదుకు బోయెను. ………… ముందర బెట్టెను?

7 / 10

భీమాజీపాటీలు

8 / 10

మేఘశ్యాముడు మరణించగా గ్రామవాసులందరు శవమువెంట వెళ్ళిరి.బాబా కూడ వెంబడించెను. ……… అతని శవముపై పువ్వులు చల్లెను?

9 / 10

……….. ఆ సహస్రనామమనే మాలను శ్యామా మెడలో వేయ నిశ్చయించెను?

10 / 10

మొదట శిరిడీ చాలా చిన్నగ్రామము. ……….. యచట నివసించుటచే దానికి గొప్ప ప్రాముఖ్యము వచ్చెను?

Your score is

0%


“ఇహపరలోకములందు గల గౌరవములకు విషయములకు విసుగు జెందినగాని పారమార్థికరంగములో ప్రవేశించుటకు అర్హత లేదు.”   (శ్రీ సాయిసచ్చరిత్రము 16-17 అధ్యాయములు)

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles