Sai Baba…Sai Baba…Quiz- 29-02-2024



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Respected Devotees… Please attempt the Quiz and be a part of the Sai Baba activity. Thank you.

This Quiz has been prepared and typed by  Maruthi Sainathuni

0%

Quiz-326

1 / 11

ఎవరు బాబావారి యాజ్ఞను వ్యతిరేకించి కోల్హారు గ్రామమునకు ప్రయాణమై, దారిలో టాంగా ప్రమాదమునకు గురయ్యెను?

2 / 11

ఎవరు పెద్దవంకాయలు రెండింటిని మిగుల ప్రేమతో తెచ్చి ఎవరి చేతికిచ్చి యొక వంకాయతో పెరుగుపచ్చడిని రెండవదానితో వేపుడును చేసి బాబాకు వడ్డించుమని వేడెను.?

3 / 11

సంతకు వెళ్ళవలెననెడి ఎవరి యాతురతను జూచి, ఎవరిని వెంట దీసికొని పొమ్మని బాబా చెప్పెను?

4 / 11

ఎవరు యిట్లనెను". తల్లీ! నాకు కడుపునిండ గొంతువరకు భోజనము పెట్టినావు. నా జీవశక్తులు సంతుష్టి చెందినవి. ఎల్లప్పుడు ఇట్లనే చెయుము. ఇది నీకు సద్గతి కలుగజేయును”?

5 / 11

ఎవరు బాబా ముందు మ్రోకరిల్లి,  బాబావారిచేతిని ముద్దిడవలెనని మూడుసారులు మసీదులో ప్రవేశించ యత్నించెను?

6 / 11

బాబాకా వంకాయ పెరుగుపచ్చడి చాలా రుచిగా నుండెను. కాన దాని నందరికి పంచిపెట్టెను. వెంటనే, తనకు వంకాయ వేపుడు కూడ అప్పుడే కావలెనని బాబా అడిగెను. ఈ సంగతి భక్తులు ఎవరికి తెలియపరచిరి?

7 / 11

బాబా ఎవరితో "తల్లీ! ఏమయిన తినవలెనను ఉద్దేశముతో బాంద్రాలో మీ యింటికి పోయినాను. తలుపు తాళము వేసియుండెను. ఏలాగుననో లోపల ప్రవేశించితిని. కాని అక్కడ తినుట కేమిలేకపోవుటచే తిరిగి వచ్చితిని" అనెను.?

8 / 11

బాబా ఎవరితో యిట్లనెను : "తొందర పడవద్దు! కొంచెమాగుము. సంత సంగతి యటుండనివ్వు! ఊరు విడిచి బయటకెక్కడికిని పోవలదు. ”?

9 / 11

1915 డిసెంబరులో ఎవరు శిరిడీకి పోయి తనతండ్రికి ఉత్తరక్రియలు చేయవలె ననుకొనెను?

10 / 11

ఎవరు ఎవరి ద్వారా బాబా కొరకు పేడాను శిరిడీకి పంపెను?

11 / 11

ఐరోపాదేశస్థుడు ఎవరి వద్దనుంచి తనను గూర్చిన  యొక పరిచయ పత్రమును శిరిడీకి  తెచ్చెను?

Your score is

0%


“ఎవరయితే నా లీలలలో మునిగెదరో వారికి జ్ఞానరత్నములు లభించును”.

( శ్రీ సాయిసచ్చరిత్రము మూడవ అధ్యాయము )

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles