Sai Baba…Sai Baba…Quiz- 07-03-2024



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Respected Devotees… Please attempt the Quiz and be a part of the Sai Baba activity. Thank you.

This Quiz has been prepared and typed by  Maruthi Sainathuni

0%

Quiz-327

1 / 9

సాయిబాబా కఱ్ఱబల్ల యొక్క నాలుగు మూలలయందు ఎన్ని దీపపు ప్రమిదలుంచి రాత్రి యంతయు దీపములు వెలిగించుచుండిరి?

2 / 9

సాయిబాబా సుమారు ఏ సంవత్సర ప్రాంతములందు జన్మించియుందురని భావింపవచ్చును?

3 / 9

బల్లను నేలపై వేసుకుని పండుకొనుటకు మారుగా, బాబా దానిని దేనియొక్క దూలములకు ఊయలవలె వ్రేలాడునట్లు  చినిగిన పాతగుడ్డపీలికలతో గట్టి, దానిపై పండుకొన మొదలిడెను?

4 / 9

బాబా ఎన్ని యేండ్ల ప్రాయమున శిరిడీ వచ్చి మూడు సంవత్సరములు అచట నుండిరి?

5 / 9

ఒకనాడు ఎవరు బాబావద్దకు పోయి, బాబాను వారి గద్దెనుండి లేవవలసినదనీ,దానిపై తాను కూర్చుండవలెనని తనకు బుద్ధి పుట్టినదనీ అనెను?

6 / 9

20 సంవత్సరముల ప్రాయమున సాయిబాబా ఎవరితో శిరిడీ చేరిరి?

7 / 9

నానావలి ఎప్పుడు దేహత్యాగము చేసెను?

8 / 9

సాయిబాబా ఏ సంపత్సరములో మహాసమాధి చెందిరి?

9 / 9

సుమారు నాలుగు మూరల పొడవు,ఒక జానెడు మాత్రమే వెడల్పు గల యొక కర్రబల్లను బాబా పడకకని ఎవరు తెచ్చెను?

Your score is

0%


“ఎవరైన మీకు కీడు చేసినచో, ప్రత్యపకారము చేయకుడు. ఇతరుల కొరకు మీరేమైన చేయగలిగినచో నెల్లప్పుడు మేలు మాత్రమే చేయుడు”

(శ్రీ సాయి సచ్చరిత్రము 10 వ అధ్యాయము )

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles