Sai Baba…Sai Baba…Quiz- 14-03-2024



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Respected Devotees… Please attempt the Quiz and be a part of the Sai Baba activity. Thank you.

This Quiz has been prepared and typed by  Maruthi Sainathuni

0%

Quiz-328

1 / 11

బాబా ఎవరితో యిట్లు అనెను: “నీవు వానివద్దకు పోయి వానిని బారవీ బావి వద్దనున్న ఇరుకు కాలిబాటకు రాగలడేమో యడుగుము."?

2 / 11

ఎవరు దాదాభట్  యొక్క పూజాపళ్ళెరమునుండి చందనమును దీసికొని  బాబా నుదుటిపై త్రిపుండ్రాకారముగ వ్రాసెను?

3 / 11

"ఆగు, నీ తీవ్రతను తగ్గించు, నెమ్మదించు" మని బాబా గర్జించడం ఏ సందర్భములో జరిగెను?

4 / 11

నలుబదివేల రూపాయలు నాలుగు వాయిదాలలో నివ్వగలడేమో కనుగొనుమని బాబా ఎవరిని అడిగెను?

5 / 11

తాత్యాసాహెబు నూల్కరు మిత్రుడు ఎవరు?

6 / 11

బాబావారి కొళంబాలో నున్న చిన్నముక్కతోనైన  సంతుష్టిచెందెదనని షామా ద్వారా ఎవరు బదులు చెప్పెను?

7 / 11

సాయిబాబా తమ సటకాతో ప్రక్కనున్న స్తంభముపై కొట్టుచు, “దిగు, దిగు, శాంతించుము” అనిరి.ఇది ఏ సందర్భములో జరిగెను?

8 / 11

కొన్ని గంపల మామిడిపండ్లను గొని సాయిబాబా ఎవరికి పంపెను?

9 / 11

నాలుగు లక్షలు కూడా ఇచ్చుటకు సిద్ధముగా నున్నాడని ఎవరిగురించి షామా చెప్పెను?

10 / 11

ఎవరిని దాదాభట్ కేల్కరు వద్దకు పొమ్మని బాబా చెప్పెను?

11 / 11

తన తరపున బాబాతో మాట్లాడుమని షామాను ఎవరు వేడుకొనెను?

Your score is

0%


“ఎవరైన మీకు కీడు చేసినచో, ప్రత్యపకారము చేయకుడు. ఇతరుల కొరకు మీరేమైన చేయగలిగినచో నెల్లప్పుడు మేలు మాత్రమే చేయుడు”

(శ్రీ సాయి సచ్చరిత్రము 10 వ అధ్యాయము )

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles