Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
అనంతకోటిబ్రహ్మాండ నాయకరాజాధిరాజయోగిరాజపరబ్రహ్మశ్రీసచ్చిదానందసమర్థసద్గురుసాయినాథ్మహరాజ్కీజై!!
ముందు భాగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
‘‘నా వాడా, నేనూ ధన్యులమయ్యాం.’’ కన్నీరు పెట్టుకున్నాడు బూటీ.15 అక్టోబరు 1918 మంగళవారం బాబా అవతారాన్ని చాలించారు. మర్నాడు, అనగా 16 అక్టోబరు 1918 బుధవారం మధ్యాహ్నం బాబా పార్థివదేహాన్ని ఊరేగించి, బూటీవాడాకు తరలించారు.
అణువణువునా అధ్యాత్మికతనూ, మహాత్మ్యాన్నీ నింపుకున్న బూటీవాడా మధ్య హాలులో, మురళీధరుణ్ణి ప్రతిష్ఠించేందుకు నిర్మించిన మందిరంలో బాబాని సమాధి చేశారు. ఆ సమాధి మీద బాబా చిత్రపటాన్ని ఉంచి, యధావిధిగా పూజలు సాగించారు. హారతి ఇచ్చారు.
‘‘జై బోలో! శ్రీశ్రీశ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్‌కీ జై’’ అరిచారెవరో!ఆ మాటను అనుసరించాయి లక్ష గొంతులు! ఆచరించాయి కోటి గొంతులు. శత కోటి గొంతులు గొంతు కలిపాయి. శతసహస్ర కోటి గొంతులు నినదించాయి.
శ్రీశ్రీశ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్‌కీ జై!!
నేటితో సాయి పారాయణం సమాప్తం
సాయి పారాయణం చదివిన సాయి బంధువులందరికి ధన్యవాదములు.
సాయి బాబా ….సాయి బాబా…. సాయి బాబా కీ జై
Latest Miracles:
- బాబా లాకెట్ మరలా బాబాయే బహుమతిగా ఇచ్చుట .. అమిత్–Audio
- బాబా పాదపద్మముల ఛాయాచిత్రాన్ని పంచుట.
- ‘‘ఆ వాడా ‘సాఠేవాడా’గా ప్రసిద్ధి చెందుతుంది.’
- సాయిబాబా అశేషకృప వలన అబ్బాయికి మాటలు వచ్చాయి
- సాయిబాబా నామమే నన్ను కాపాడింది.
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments