Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై
సాయి బంధువులారా మరియు దివ్యాత్మ స్వరూపులారా అందరికీ సాయి శుభాశీస్సులు
తుకారాం బర్కు :-
ఇతను షిర్డీ నివాసి. 1912వ సంవత్సరం లో గోదావరి కాలువలకు మొదటిసారి నీళ్ళు వదిలిన సమయంలో షిర్డీకి 20 మైళ్ళ దూరంలో ఉన్న కరంజీగాం అను గ్రామానికి ఉపాధి కోసం వెల్లదలిచెను.
అతను షిర్డీ నుండి బయలుదేరి కోపర్ గాం రోడ్ లో వెళ్ళుచుండగా బాబా లెండి నుండి వెళ్ళుచు కనిపించరు. బాబా బర్కు భుజంపై చేయివేసి “వెళ్ళ వద్దని” చెప్పిరి.
కానీ ఇతను బాబా మాట వినక కరంజీగాం కు వెళ్ళిరి. అతడు వెళ్ళిన మరుసటిరోజు నుండి జ్వరం వచ్చి చాలా రోజులు బాధ పడ్డారు. జీవనోపాధి మాట అటుంచి సహాయం కొరకు అక్కడున్న బంధువుల దయపై ఆధారపడవలసి వచ్చింది.
15 రోజుల తరువాత కాస్త కోలుకొని షిర్డీ వచ్చినప్పటికీ, షిర్డీ వచ్చిన తరువాత కూడా 45 రోజులు జ్వరం వలన బాధననుభావించెను. తన తల్లిని బాబా వద్దకు పంపి ఊధిని తెప్పించుకొని దానిని సేవించెను. బాబా ఊధిని సేవించటం తో జ్వరం తగ్గెను.
బాబా మాటను ఉల్లఘించి జ్వరం ను పొంది మరలా బాబా ఇచ్చిన ఊధి సేవనంతో ఆరోగ్యవంతుడయ్యేను. బాబా ఆజ్ఞను ధిక్కరించువారు కష్టముల పాలగుట స్పష్టంగా కనుపించుచున్నది కదా!
సర్వం సాయినాథర్పాణమస్తు
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Contact No’s : శ్రీనివాస మూర్తి 9704379333, సాయి సురేష్ 8096343992
Latest Miracles:
- Dr. హాటే కు సంబందించిన మరికొంత సమాచారం
- 5 నిమిషాలకు నా జ్వరము తగ్గిపోయి స్వస్థత చేకూరింది.
- బాబా మీద నమ్మకం లేని నా భార్యకు, బాబా వారు స్వయంగా వచ్చి దీవించి జ్వరం తగ్గించిన వైనం.
- మాకు షిర్డీ వెళ్లి బాబా ని దర్శించుకోవటమే పెద్ద పండుగ.
- బాబా నా భర్తకి పునర్జన్మ ఇచ్చారు
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments