Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
సాయి బాబా … సాయి బాబా … సాయి బాబా … సాయి బాబా.
1929 మార్చిలో విశ్రాంతి కొరకు రెండు నెలలు సెలవ పెట్టి ఇంటికి వెళ్ళాను.
15 రోజులు అక్కడ కులాసాగా గడిచింది.
ఒక రోజు వద్దు అని ఎంతచెబుతున్నా వినకుండా మా నాన్న చేపలు పట్టటానికి వెళ్లి కొన్ని బ్రతికి ఉన్న చేపలను ఇంటికి తెచ్చాడు.
చేపలు చంపడం పాపమని, ఇది బాబా అభిమతానికి విరుద్ధము అని మా అమ్మతో చెప్పాను.
కానీ ఎవరు నామాటలు పట్టించుకోలేదు.
కాసేపటికి నాకు అకస్మాత్తుగా జ్వరం వచ్చింది.
మా అమ్మ నాకు ఏమి అవుతుందో అని తల్లడిల్లి పోయింది.
అప్పుడు నేను “అమ్మ, నీ బిడ్డ క్షేమము కోసము తపించి పోతున్నావు.
మరి చేపపిల్లల విషయములో మాత్రమూ క్రూరంగా ప్రవర్తిస్తున్నావు.
నాకు ఏమికాకుండా ఉండాలంటే చేపలను చంపడం మానండి.! ” అన్నాను.
అప్పుడు మా నాన్న నా దగ్గరకు వచ్చి నా నుదిటిపై ఉది పెట్టి బాబాను ప్రార్థించాడు.
“బాబా! నా కుమారుడు రేపటికల్లా కోలుకుంటే నేను చేపలు తినడం మానివేస్తాను.” అని మ్రొక్కుకున్నాడు.
తరువాత 5 నిమిషాలకు నా జ్వరము తగ్గిపోయి స్వస్థత చేకూరింది.
ముందు భాగము … తరువాతి భాగము.
శ్రీ నాగేశ్వర్ ఆత్మారాం సామంత్ ,
పోలీస్ ఇన్స్పెక్టర్, ముంబయి.
సంపాదకీయం: సద్గురులీల
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
సాయి బాబా … సాయి బాబా … సాయి బాబా … సాయి బాబా.
Latest Miracles:
- అంతే అటు తర్వాత నాకు జ్వరము రాలేదు—Audio
- అర్ధరాత్రి పూట తన దగ్గరికి పిలిపించుకుని మా పాప కి స్వస్థత చేకూర్చిన బాబా వారు …….!
- బాబా ఆశీర్వాదంతో నా వివాహం జరిగింది.-3
- నేనే నా సచ్చరిత్ర రాస్తానని చెప్పు–Gopal Rao– 5–Audio
- నా మీద బాబా కు చాలా కృప ఉంది, నా పిల్లలు కూడా నాకు ఇంత సంతోషం ఎప్పుడూ ఇవ్వలేదు.
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
0 comments on “5 నిమిషాలకు నా జ్వరము తగ్గిపోయి స్వస్థత చేకూరింది.”
Madhavi
May 30, 2017 at 11:40 amEe leela naa alochanalaku chalaa closegaa vundhi.sai..dharma stapanaku bhagavan mastyavatharam kuda raavalasivachindi….naaku chalaa nachindhi..keep it up..god bless u..sai
Maruthi
May 30, 2017 at 11:03 pmSai Baba…Sai Baba