Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
సాయి బాబా … సాయి బాబా … సాయి బాబా … సాయి బాబా.
సాయిసత్చరిత్ర పారాయణతో బాబా బంధమేర్పడుట
డా|| ధనుంజయ గారు ‘నీతో వధించలేనయ్య! ఇదిగో ఈ గ్రంధం చదువు. ఒక వారం రోజులలో దీనిని పారాయణ పురఃటి చేయకలిగితే నీ సమస్యలన్నీ సమసిపోతాయి.’
అప్పుడు బాబా అంటే ఏమిటో నువ్వే తెలుసుకుంటావు, అని శ్రీ సాయి సతచరిత్ర గ్రంధాన్ని నా చేతిలో పెట్టారు.
విచిత్రం, ఆ గ్రంథ పారాయణ సమయంలో శ్రీ షిర్డీ సాయినాథునితో ఎన్ని జన్మల బంధమో ఉన్నట్లు, ముఖ్యముగా నాకు ఎప్పటికి గుర్తు, 15 వ అధ్యాయము , 37 అధ్యాయము చివర బాబా సమాధి చెందే అధ్యయాలు చదివేటప్పుడు వెక్కి వెక్కి ఏడ్చేసాను.
ఆలా ఒక్కసారి కాదు ఎన్ని సార్లు సప్తాహాలు చేస్తే అన్ని సార్లు దాదాపు 10 సంవంత్సరాలు ఆలా శ్రీ సాయిసత్చరిత్ర పారాయణ సమయంలో వొళ్ళు గగుర్పాటు, రోమాంచితము, గొంతు ఆర్చుకొనిపోవుట, కళ్ళు నుండి ఆనంద భాష్పాలు వంటి అష్ట సాత్విక భావాలూ కలిగేవి.
నాకే కాదు ప్రతి సాయి భక్తుడు ఇలా పాతుదుతున్నాడు అని తెలిసేది.
శ్రీ సాయిసత్చరిత్ర ఎన్ని సార్లు చదివిన కొత్తగా అనిపించేది. మళ్ళీ చదవాలి అనిపించేది.
చివరికి శ్రీ సాయి సతచరిత్ర అంటే ఎంత ఇష్టం ఏర్పడింది అంటే ” బాబా! శ్రీ సాయి సచ్చరిత్రను చదువుతూ ప్రాణం విడిచేలా వరమివ్వు నాకింకేమి వద్దు” అని ప్రార్థించేవాడిని.
నా భార్య సులోచన, నా పిల్లలు సాయిశ్రీదివ్య, శ్రీ శ్రావ్య కీర్తనలు కూడా సాయి సతచరిత్ర పారాయణము చేసే సమయములో దివ్యానుభూతిని పొందేవారు.
అని శ్రీ సాయిదాసుగారు సాయితో తమ అనుభంధమును చెప్పారు.
ముందు భాగము … తరువాతి భాగము.
సంపాదకీయం: సద్గురులీల
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
సాయి బాబా … సాయి బాబా … సాయి బాబా … సాయి బాబా.
Latest Miracles:
- పారాయణముతో కాదుఅనుకున్న మా పెళ్లి ఆనందముగా జరిగిపోయిది.
- సాయి భక్తులతో మాట్లాడుతుండగానే సునాయాసముగా శ్వాసను విడచి సాయిని చేరిరి….Audio
- వద్దు, వద్దు!…..సాయి@366 జూన్ 29…Audio
- సాయి మార్గములో పెద్దలు(శ్రీ నాంపల్లి బాబా, శ్రీ రామిరెడ్డి తాత)
- సాయి మార్గములో పెద్దలు (శ్రీ అచలానంద సరస్వతి, బషీర్ బాబా)
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
0 comments on “శ్రీ సాయి సచ్చరిత్రను చదువుతూ ప్రాణం విడిచేలా వరమివ్వు నాకింకేమి వద్దు”
Maruthi
May 19, 2017 at 5:09 amSai Baba…Sai Baba
Sai Suresh
May 19, 2017 at 6:58 amఇటువంటి అనుభూతి చాలాసార్లు నాకు కలిగింది. శ్రీ సాయి సమాధి చెందే సంఘటనలు చదివినప్పుడు మరియు పురందరే భోజనం చేయకుండా పల్లకి కోసం షెడ్ నిర్మించేటప్పుడు బాబా తన భక్తుడు బోజనము చేయనందుకు బాబా పడే ఆరాటం గురించి చదివినప్పుడు నేను కూడా కన్నీళ్ళ పర్యంతమయ్యను.