Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
సాయి బాబా … సాయి బాబా … సాయి బాబా … సాయి బాబా.
సాయిసత్చరిత్ర పారాయణ ఫలితం పొందిన సాయిదాసు గారు
సాయిసత్చరిత్ర పారాయణముతో కాదుఅనుకున్న మా పెళ్లి ఆనందముగా జరిగిపోయిది.
ఒక సంవత్సరములోనే నాకు ప్రభుత్వఉద్యోగము లభించింది.
బాబా గారు నాకు ఇద్దరు అమ్మాయిలను ప్రసాదించారు.
కొన్ని రోజులలోనే నా భార్య సులోచన ప్రభుత్వ టీచర్ అయింది.
మా ఆర్ధిక పరిస్థితులు మెరుగయ్యాయి.
నా శ్రీమతి కర్నూల్ జిల్లాలో ఆత్మకూరు తాలూకా కొత్తపల్లి మండలములో రెండు సంవత్సరాలు పనిచేసిన తర్వాత, ఏమండి! నన్ను పిల్లలు దగ్గరకి ట్రాన్స్ఫర్ చేయమని బాబాని అడగండిఅని బాధపడుతూ చెప్పింది.
అయితే ఇంతక ముందే 1998 లో బాబా గారి అనుగ్రహముతో 34 మంది సీనియర్లను కాదని అటెండర్ గా ఉన్న నాకు త్రిబుల్ ప్రమోషన్ వచ్చి ఒక్కసారిగా సీనియర్ ఇన్స్పెక్టర్ అయ్యాను.
ఆలా ప్రమోషన్ రావడానికి ప్రభుత్వం కొత్త జి.ఓ కూడా విడుదల చేసింది.
అందరూ నేను పలుకుబడి ఉపయోగించి ఇలా ప్రమోషన్ పొందననుకున్నారు.
కానీ ఇదంతా బాబా శక్తి వలన లభించిందని వారికేమి తెలుసు.
ఈ ప్రమోషన్ జరిగిన తర్వాత ఇప్పుడు నా భార్య ట్రాన్స్ఫర్ గురించి అడగమంటే అడగటానికి ముందు నా మనసు ఒప్పుకోలేదు.
కానీ ఆమె భాధ చూసి బాబా దగ్గర కూర్చొని వీలుఅయితే సహాయం చేయండి బాబా అని కన్నీటి ప్రార్ధన చేశాను.
విచిత్ర మేమిటంటే బదిలీల సమయం దాటిపోయినా కోరగానే మండలాధ్యక్షడు మీచువల్ ట్రాన్స్ఫర్ చేయడముతో తల్లీపిల్లలు కలుసుకున్నారు బాబా దయతో.
ఆనందముతో బాబాకు ధన్యవాధాములు తెలుపుకున్నాము.
ముందు భాగము … తరువాతి భాగము.
సంపాదకీయం: సద్గురులీల
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
సాయి బాబా … సాయి బాబా … సాయి బాబా … సాయి బాబా.
Latest Miracles:
- ఇంటర్వ్యూ లేకుండానే అసిస్టెంట్ జనరల్ మేనేజర్ గా అపాయింట్ మెంట్ ఇప్పించిన బాబా గారి లీల…Audio
- బాబా వారి దయతో వారం లోగ మా ఇల్లు అమ్ముడయిపోయి, మా పెద్ద పాప పెళ్లి చేయగలిగాము.
- మా అమ్మాయి పెళ్లి అన్ని ఆటంకాలు తొలగించి బాబానే జరిపించారు–16
- బాబా ఆశీర్వాదంతో జరిగిన మా అమ్మాయి పెళ్లి …..!
- పారాయణ సమయంలో మా ఇంటికి వచ్చి నా పెళ్లి జరుగుతుందని ఆశీర్వదించిన బాబా వారు …..!
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
0 comments on “పారాయణముతో కాదుఅనుకున్న మా పెళ్లి ఆనందముగా జరిగిపోయిది.”
kishore Babu
May 21, 2017 at 6:57 amఈ లీల ద్వారా బాబా వారి ప్రేమ ఎంత గొప్పదో ఆర్డమవుతుంది. ఒకేసారి పెళ్లి, పిల్లలు, ప్రమోషన్ అన్ని బాబా వారు వారికీ ఏలా అనుగ్రహించారో చూడవచ్చు. బాబా అందరి భక్తులకి ఆలానే ఆశీర్వదించాలని కోరుకుందాము.
Maruthi
May 21, 2017 at 9:47 amE leeala chadivanu,ventane Naku telikundane na kallallo light ga nearu thirigai and na noti venta thanks baba ani vachhindi.Naku telisesariki happy anipinchindi. Sai Baba…Sai Baba
Prathibha sainathuni
May 21, 2017 at 11:45 amSaibaba saibaba saibaba saibaba….
kishore Babu
September 30, 2017 at 2:35 amhttp://saileelas.com/m/sounds/view/09Chapter6-mp3#view
శ్రీ సాయి గురు చరిత్ర….ఆరవ అధ్యాయం ..మరాఠి మూలం శ్రీ దాసగణు మహారాజ్…. తెలుగు అనువాదం శ్రీ యస్వీయల్. నారాయణ రావు ….. ధ్వని అనుకరణ శ్రీమతి భాగ్యలక్ష్మి