Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
మా అమ్మాయి పెళ్లి అన్ని ఆటంకాలు తొలగించి బాబానే జరిపించారు :
అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాధి రాజ యోగిరాజ
పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై
నా పేరు బండారు వెంకటరామ్, అనంతపురం.
నాలుగు సంవత్సరాల క్రితం మా అమ్మాయి వివాహం అయ్యింది.
అప్పుడు పెళ్ళికి ముందుగానే నేను కల్యాణ మండపానికి అడ్వాంస్ ఇచ్చాను.కాని ఆ ఓనర్ నేను అసలు డబ్బు ఇవ్వలేదు అని నాతో గొడవ పెట్టుకున్నాడు.
నన్ను మోసం చేసాడు.నేను ఎంత చెప్పిన ఇచ్చానని అతను వినలేదు.
“నేను చాలా బాధపడి బాబా మందిరానికి వెళ్లి బాబాకు ఈ విషయం గురించి చెప్పుకుని “నేను డబ్బు ఇచ్చానన్న విషయం నీకు తెల్సుకదా తండ్రి ఏదిచేసిన నీ ఇష్టం అని నమస్కారం చేసుకున్నాను”.
ఇక్కడ బాబా చేసిన అద్భుతం ఏంటంటే :
కొన్ని రోజుల తర్వాత అతనే తన తప్పుని తెల్సుకుని
” మీరు అడ్వాన్స్ ఇచ్చారు నాతప్పు మన్నించండి అని చెప్పి,మండపానికి నేను ఇచ్చిన డబ్బులో 10000 రూపాయలు తిరిగి ఇచ్చేసాడు”.
అంటే నాకు 10000 రెంట్ కూడా తగ్గించాడు. బాబా అతని మనసుని మార్చేశారు.
ఇది నిజంగా బాబా చేసిన అద్భుతం.
“సర్వహృదయాలను పాలించువాడను నేను” అన్న బాబా అమృతతుల్యమైన పలుకులు అక్షర సత్యం.
బాబా అతని మనసుని అలవోకగా మార్చేశారు.
నన్ను నేనే నమ్మలేనంతగా ఆశ్చర్యపోయాను.
సర్వాంతర్యామి అయిన బాబాకు మనలాంటి సాధారణ మానవుల మనసులను సరిదిద్దగలగటం చాలా చిన్న విషయం అని నాకు అప్పుడే అవగతం అయ్యింది
– సద్గురు సాయినాథార్పణమస్తు –
Latest Miracles:
- మా అమ్మాయి పెళ్లి అన్ని ఆటంకాలు తొలగించి బాబానే జరిపించారు–Audio
- బాబా ఆశీర్వాదంతో జరిగిన మా అమ్మాయి పెళ్లి …..!
- జన్మతః మూగ అమ్మాయి కి బాబా సమాధి చూడగానే మాట్లాడిన వైనం
- భవ్యష్యత్తుని ముందుగానే సూచించిన బాబా.
- ” మా వస్తువులు మాకు దొరక్కపోయినా ఫర్వాలేదు, మా బాబా మాకిక్కడున్నాడు”
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
5 comments on “మా అమ్మాయి పెళ్లి అన్ని ఆటంకాలు తొలగించి బాబానే జరిపించారు–16”
T.V.Madhavi
March 23, 2018 at 5:40 amVery nice Baba’s leela.tejaswi is very gud at writing.god bless u tejaswi.
Pramadha
March 23, 2018 at 5:52 amReally gud experience.
Radha
March 23, 2018 at 5:52 amAny way baba blessings r there always..sairam
Sreenivas
March 23, 2018 at 8:55 amబాబా లీల చాల బాగుంది, మీరు మంచి రాసారు తేజస్విని….సాయిబాబా… సాయిబాబా…సాయిబాబా
kalpana
March 28, 2018 at 10:19 ambaba you really great iam proud of you