Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై
సాయి బాబా … సాయి బాబా … సాయి బాబా … సాయి బాబా
ఎవరయితే నా నామాన్ని సదా అన్ని వేళల మనస్పూర్తిగా ఉచ్ఛరిస్తారో వారికి అన్ని విధాలా నేను సహాయపడతాను.
ఓం సాయి రామ్….ఓం సాయి రామ్
20-10-2017…రోజు. నాకు విరామ సమయం ఎక్కువగా ఉండడం వలన శ్రీ రామక్రిష్ణపరమహంస గారి పుస్తకం.ఒక కథ చెబుత విను…చదివాను.
చాలా కథలు….అధ్యాత్మిక విషయాలు….చిన్న కథల రూపంలో సులభంగా అర్దం అయ్యేలా ఉన్నాయి…చదివాక ఎదో తెలీని బాధ…ఎందుకొ తెలిదు..పుస్తకంలో చెప్పినట్టుగ భక్తుదు దైవానికి దగ్గర కావలంతె చెయవలసినవెవి ఎప్పటికి చెయలెను.. అనిపించింది
నాకు తెలికుండానే చాల disturb అయ్యాను..సాయంత్రం రొజూ చదివేలా ఆ రొజు కూడ సాయి సత్ చరిత్ర ఇవాళ చదవ వలసిన అధ్యాయం తీసి చదవడం మొదలుపెట్టాను..45 వ అధ్యాయం..
“”ఈ లోకములో ననేకమంది యోగులు గలరు. గాని మన గురు వసలైన తండ్రి. ఇతరులు అనేక సుబోధలు చేయవచ్చును. కాని, మనము మన గురువుయొక్క పలుకులను మరువరాదు.
వేయేల, హృదయపూర్వకముగ నీ గురువును ప్రేమించుము వారిని సర్వస్యశరాణాగతి వేడుము భక్తితో వారి పాదములకు మ్రొక్కుము అట్లు చేసినచో సూర్యుని ముందు చీకటి లేనట్లు, నీవు దాటలేని భవసాగరము లేదు.”””……అని సత్ చరిత్ర లో బాబా చెప్పిన మాటలు సమాధానంగా అనిపించాయి.
ఈ విధంగా బాబా నాకు సంతోషాన్ని ఇచ్చారు..బాబా లెనీదెక్కడ ప్రతిక్షణం ప్రతీచొటా…….భక్తులని కాపాదుతూంటారు.
సాయిరాం…. సాయిరాం….
శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై
సాయి బాబా … సాయి బాబా … సాయి బాబా … సాయి బాబా
ఎవరయితే నా నామాన్ని సదా అన్ని వేళల మనస్పూర్తిగా ఉచ్ఛరిస్తారో వారికి అన్ని విధాలా నేను సహాయపడతాను.
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Latest Miracles:
- బాబా వారి వైశిష్ట్యము
- బాబా మా వారి కోపం పోగొట్టి మీ పై భక్తి పెరిగేలా చుడండి
- బాబా వారి వస్త్రములను శివనేశన్ స్వామికి ఇప్పించుట.
- ప్రపంచంలోని జనులందరు హాయిగా ఉండవలెనని బాబా ఉద్దేశము.
- బాబా ఆశీర్వాదంతో మంచి ఉద్యోగం లభించింది
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
One comment on “బాబా లెనీదెక్కడ ప్రతిక్షణం ప్రతీచొటా…….భక్తులని కాపాదుతూంటారు.”
Maruthi Sainathuni
October 24, 2017 at 5:10 pmSai Baba…Sai Baba…Sai Baba…Sai Baba