గురువుగారు చేతులు తట్టుతూ భజన చేస్తూనే ఉన్నారు.



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై

సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకీ జై

సాయి బాబా         …         సాయి బాబా         …         సాయి బాబా         …         సాయి బాబా

తే 15-01-2011 ది సాయియాన సత్సంగ ప్రాంగణము,శిరిడి

పూజ్యులు గురుదేవుల పాదపద్మములకు సాష్టాంగ నమస్కారములు సమర్పిస్తూ శిరిడీలో వారి ప్రథమ ఆరాధనా మహోత్సవాలలో  15-01-2011 దినమున సాయంత్రం 7-40 సమయంలో సాయినామసంకీర్తన జరుగుతుండగా నేను అమితమైన ఆనందోత్సవాన్ని పొంది కళ్ళు మూసుకున్నాను.

ఆనందపారవశ్యం కొంతసేపు అనుభవించిన తరువాత కళ్ళు తెరచాను.నేను కూడా సాయినామం పలుకుతూ భజన చేస్తున్నాను.

కొంతసేపటి తరువాత అమ్మగారు వెళ్ళిపోయినారు.నేను నమస్కారము చేసుకొని డయాస్ వైపు చూడగానే గురూజీ ఆసనముపై కూర్చొని “సాక్షాత్కారం” ప్రసాదించారు.

నేను కలయా?నిజమా?భ్రాంతి అన్న సందేహముతో కళ్ళునలుపుకొని మరలా డయాస్ వైపు చూశాను.గురువుగారు చేతులు తట్టుతూ భజన చేస్తూనే వున్నారు.

అలా కొంతసేపు కూర్చొని తరువాత సాయియానా నుండి బాబా సమాధి మందిరానికి పోయినాను.అక్కడ కూడా కళ్ళముందు గురువుగారు సాక్షాత్కారాన్ని అనుగ్రహిస్తూనే వున్నారు.

దాదాపు రెండు గంటల సేపు నేను ఎక్కడికి పోలేదు.నేను మీ చుట్టే తిరుగుతూ మీ యోగక్షేమాలు చూస్తున్నానని మనకందరకు నిదర్శనమిచ్చారని నాకు అనుభవమైంది.

వీరస్వామి,పల్చూడ్,రాజ్ పూర్ (తా) మధ్యప్రదేస్. సెల్:09981569280

సాయి బాబా         …         సాయి బాబా         …         సాయి బాబా         …         సాయి బాబా

ఎవరయితే నా నామాన్ని సదా అన్ని వేళల మనస్పూర్తిగా ఉచ్ఛరిస్తారో  వారికి అన్ని విధాలా నేను సహాయపడతాను.

మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles