Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
బాబావారి పాట(సాంగ్)
జగమంతా సాయి మాయం,ఈ జనులంతా సాయి కుటుంబం…(2)
ఎక్కడ విన్నా సాయి నామమే,ఎక్కడ చూసిన సాయి రూపమే…(2)
అక్కడ ఇక్కడ ఎక్కడనైనా,ఇక్కడ అక్కడ ఎక్కడనైనా ఆరూపం అపురూపం.
అన్నవరములో సత్యదేవుడై
శ్రీశైలములో మల్లిఖార్జునుడై
తిరుపతిలోన శ్రీనివాసుడై…(2)
శిరిడీలోన సాయినాథుడై
ద్వారకమాయిలో సాయిదేవుడై
జగమంతా సాయి మాయం,ఈ జనులంతా సాయి కుటుంబం…(2)
మంత్రాలయమున రాఘవేంద్రుడై
పండరిపురమున పాండురంగడై
భద్రాచలమున రామచంద్రుడై…(2)
శిరిడీలోన సాయినాథుడై
ద్వారకమాయిలో సాయిదేవుడై
జగమంతా సాయి మాయం,ఈ జనులంతా సాయి కుటుంబం…(2)
ఎక్కడ విన్నా సాయి నామమే,ఎక్కడ చూసిన సాయి రూపమే…(2)
అక్కడ ఇక్కడ ఎక్కడనైనా,ఇక్కడ అక్కడ ఎక్కడనైనా ఆ రూపం అపురూపం.
సాయి బాబా…సాయి బాబా…సాయి బాబా…సాయి బాబా…సాయి బాబా…సాయి బాబా…సాయి బాబా…సాయి బాబా…
Latest Miracles:
- భక్తుల బాగోగులు బాబా ఎప్పుడు చూసుకుంటారు , సాయిలాంటి దయగల తల్లి ఎక్కడ ఉండరు.-11
- పిలిస్తే పలుకుతాను. నీవు ఎక్కడ ఉన్నా తలచిన వెంటనే నీ చెంత ఉంటాను–Audio
- ‘‘ఈ చేతుల్ని చూసిన గుర్తుందా నీకు?’’
- తాజుద్దీన్ బాబా…..సాయి@366 జనవరి 27….Audio
- నా కున్నుల ముందు కనిపించేది సాయి రూపమే….Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments