This Audio Prepared by Mrs Lakshmi Prasanna బహుశః ఈ భక్తుడు తన పేరుని గుప్తంగా వుంచదలుచుకున్నాడేమొ, అందుకే కేవలం తన పేరులోని రెండు పొడి అక్షరాలు పి.ఎస్. లు మాత్రమే ప్రస్తావించాడు. ఈ భక్తుడు 1950 నుండీ దీర్ఘ కాలిక వ్యాధితో బాధ పడుతున్నాడు. అన్ని రకాల వైద్య విధానాలనూ చికిత్సలనూ వాడాడు Read more…
Category: Lakshmi Prasanna Voice
This Audio Prepared by Mrs Lakshmi Prasanna కడుపులోని పిండం కదలకపోవడం వలన నెల్లూరుకి చెందిన నరసింగరావు 1947 జూన్ నెలలో ఆసుపత్రిలో చేర్చాడు. దానికి తోడు ఆమె బిడ్డని ప్రసవించడం కూడా కష్టతరమవుతోంది. డాక్టర్లు బిడ్డని తొలగించినా ఆమెకి విపరీతమైన జ్వరమొచ్చింది, మరియూ ఆమె కంపనాలకి గురయ్యింది. ఆ మరునాడు ఉదయానికి నరసింగరావు Read more…
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు This Audio Prepared by Mrs Lakshmi Prasanna ఈ రోజు శ్రీ షిరిడీ సాయి వైభవంలోని ఒక అధ్బుతమైన వైభవం ఊదీ మహత్యమ్ .. డాక్టరు తల్వైల్ కర్ గారు బాబా భక్తుడు. బాబా అంటే ఎంతో భక్తి. డాక్టరయి ఉండీ తను ఇచ్చే మందుల మీద కాక Read more…
This Audio Prepared by Mrs Lakshmi Prasanna దురదృష్టవశాత్తూ ఈ లీలని పంచుకున్న భక్తుని పేరు ప్రస్తావించబడలేదు. ఆయన మాటల్లోనే, ’నేను కలకత్తాకి బదిలిపై వెళ్ళినప్పటినుండీ నా రెండో కుమార్తె ఆరోగ్యం సరిగ్గా వుండడం లేదు. అప్పుడు బాబా నాకు స్వప్న దర్శనమిచ్చి ఒక రూపాయ షిరిడీకి పంపించమని ఆదేశించారు. బాబా పట్ల అచంచలమైన Read more…
ఉధితో ఐదింతలైన ఆహారం భక్తురాలు: సునంద ఏ నివాసం: చెన్నై Audio Prepared by Lakshmi Prasanna ఈ బాబా లీల 1990 సంవత్సరం నాటిది. నేను సచ్చరిత్ర పారాయణం చేసి, ఏడవ రోజు (పూర్తైన రోజు), కొంత మంది బీద వాళ్ళకి భోజనం పెట్టించాలని సంకల్పం చెప్పుకున్నాను. ఆ సమయంలో నా ఇంటి ఎదురుగా Read more…
నిశ్చల భక్తితో ప్రార్ధన – పరీక్షలో ఉత్తీర్ణత భక్తురాలు: సునంద ఏ నివాసం: చెన్నై Audio Prepared by Lakshmi Prasanna 2008 April లో మా కుమారుడు B.E ఫైనల్ పరీక్షల కోసం సిద్దమవుతున్న సమయంలో నా భర్త వ్యాధిగ్రస్తుడయ్యారు. తన తండ్రి బాగోగులు చూసుకోవడంలో నిమగ్నమవడం వల్ల నా కుమారుడు పరీక్షలకు చదవడానికి Read more…
Audio Prepared by Lakshmi Prasanna 2012 నవంబరులో నా భర్త, నేను బ్యాంకాకులో ఉన్నప్పుడు మూడు వారాల సెలవులు వచ్చినప్పుడు థాయిలాండుకి వెళ్ళాము. ఒక గురువారం ఉదయం అక్కడి ప్రదేశాలను సందర్శించి, షాపింగ్ చేసాము. మధ్యాహ్నం ఒంటి గంటకి నా భర్త చాలా అలిసిపోయి, భారతదేశ ఆహారం తినాలనుకున్నారు. అక్కడ ఆటో రిక్షాలని టాక్ Read more…
నా పేరు గోపాలకృష్ణ. మేము హైదరాబాద్ వనస్థలిపురంలో నివాసం ఉంటున్నాము. నేను సౌత్ సెంట్రల్ రైల్వే లో ఉద్యోగం చేస్తున్నాను. బాబా గురించి చెప్పాలంటే ప్రతి మనిషి యొక్క జీవితమనే పుస్తకంలో, ప్రతి పేజీలో బాబా (భగవంతుడు) యొక్క సంతకం ఉంటుందన్న ప్రత్యక్ష నిదర్శనమే నేను. నాకు బాబా గురించి తెలియపరిచిన వ్యక్తి మా అమ్మగారు. Read more…
Voice support by : Mrs Lakshmi Prasanna శ్రీమతి మంగళగిరి భారతీదేవి గుంటూరులో బీ.ఎస్.యన్.యల్ లో సీనియర్ సూపర్ వైజరుగా పనిచేస్తున్నారు. ఆ ఆఫీసులో విభాగపు అధికారిగా ఒక ఆమె పనిచేస్తున్నది. ఆ సెక్షన్ ఆఫీసరు భారతీదేవి గారిని చీటికీ మాటికీ వేధిస్తున్నది. భారతీదేవిగారు ఇలా చెప్పారు. ” అకారణంగా బాధపెడుతుండేది, Read more…
This Audio Prepared by Mrs Lakshmi Prasanna ఈ రోజు సాయి భక్తుడయినవాడు ఏవిధంగా ఉంటాడో, ఏవిధంగా ఉండాలో తెలుసుకుందాం. నిజమయిన సాయి భక్తుడు తాను సాయిభక్తుడినని ఎప్పుడూ ప్రకటించుకోడు. తన భక్తుడు అవునా కాదా అన్నది బాబా నిర్ణయం. బాబా అలా నిర్ణయించాలంటే సాయి చెప్పిన సూత్రాలను తూచా తప్పకుండా పాటించాలి. అంతేగాని Read more…
సాయిబంధువులకు బాబావారి శుభాశీస్సులు This Audio Prepared by Mrs Lakshmi Prasanna 1980వ.సంవత్సరంలో మానాన్నగారికి ఒకరు సాయిబాబా క్యాలండర్ బహూకరించారు. మేము ఆయోగిపుంగవుని పూజించకపోయినా ఆయన మీద గౌరవంతో ఆక్యాలండర్ ను నాగదిలో గోడకు తగిలించాను. 1. 1989వ.సంవత్సరంలో రెండున్నరఏళ్ళు వయసుగల మా బాబుకి అలోపేషియా (బట్టతల) వ్యాధి సోకింది. అల్లోపతి, ఆయుర్వేదం మందులు Read more…
ఏకాదశ సూత్రములు—సాయి బాబా by Lakshmi Prasanna. శ్రీ సాయినాథుని ఏకాదశ సూత్రములు 1. షిరిడీ ప్రవేశమే సర్వదుఃఖ పరిహారము 2. ఆర్తులైన నేమి, నిరుపేదలైననేమి ద్వారకామాయి ప్రవేశమొనరించినతనే సుఖసంపదలు పొందగలరు. 3. ఈ భౌతిక దేహానంతరము సహితము నేనప్రమత్తుడనే. 4. నా భక్తుల రక్షణము నా సమాధి నుండి యే వెలువడును. 5. నా Read more…
Voice support by : Mrs Lakshmi Prasanna
Voice support by : Lakshmi Prasanna సాయి బంధువులకు బాబా వారి ఆశీస్సులు ఈ రోజు ‘ద గ్లొరీ ఆఫ్ షిరిడీ సాయీ జూలై, 2015 సంచికలోని ఒక అద్భుతమయిన వైభవాన్ని తెలుసుకుందాం. ఇప్ప్పుడు మీరు చదవబోయేది బాబా వారి చిలుము యొక్క మహాత్మ్యం. ఈ వైభవంలో శ్రీ జీ.ఎస్.ఖపర్డె గారి ప్రస్తావన కూడా Read more…
Voice Support by : Mrs Lakshmi Prasanna మనం రాతిని రాముడంటాం. కోతిని భక్తుడంటాం. చెట్టుని దేముడంటాం. మండువేసవిలో దప్పిక తీర్చిన చల్లని చేతిలో పెట్టిన మనిషిలో అమ్మని చూస్తాం. రాయి రాముడు ఎంతమాత్రం కాదు. అక్కడ మన విశ్వాసానికి ప్రతిష్ట. పశ్చిమామ్నాయ ద్వారక శంకర పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి సాయిబాబాని Read more…
Voice support by : Lakshmi Prasanna సాయి బంధువులకు బాబా వారి ఆశీస్సులు సాయి సత్ చరిత్ర చదవడం ఒక ఎత్తయితే దానిని అర్ధం చేసుకోవడం మరొక ఎత్తు. అందుకనే సత్ చరిత్ర పారాయణ అన్నది ఏదో మొక్కుబడిగా అమ్మయ్య ఇవాళ్టికి పారాయణ అయిపోయింది అనుకుని చదివితే ఏవిధమైన లాభము ఉండదు. చదివినదాన్ని బాగా జీర్ణించుకోవాలి. Read more…
Voice Support by : Lakshmi Prasanna సాయి బంధువులకు బాబా వారి ఆశీస్సులు పంచ భూతాలపై ఆధిపత్యం షిరిడీ నివాసి కొండజీకి బాబా మీద మిక్కిలి ప్రేమ, భక్తి. అతని భక్తి ప్రేమలకు బాబా అతనిని ముద్దుగా ‘కొండ్యా, అని పిలుస్తూ ఉండేవారు. ఒక రోజున కొండ్యా బాబా వద్ద కూర్చుని కబుర్లు చెబుతూ ఉన్నాడు. Read more…
Voice support by : Mrs Lakshmi Prasanna సాయి బంధువులకు బాబా వారి ఆశీస్సులు ఈరోజు విజయవాడ లో నివాసముంటున్న శ్రీమన్నారాయణ గారు తెలియజేసిన స్వీయ అనుభవాలు తెలుసుకుందామా శ్రీ సాయిబాబా ఊదీ మహిమలు : శ్రీ సాయిబాబా ఊదీ మహత్మ్యము నా(శ్రీమన్నారాయణ గారు) స్వీయ అనుభూతులు రెండు మీ ముందు పెడుతున్నాను. నేను Read more…
Recent Comments