ఆళంది స్వామి



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్ద సద్గురు సాయినాధ్ మహరాజ్‌ కీ జై!!         శ్రీ సాయిసచ్చరిత్రము(click Here)

ఆళందినుండి యొక సన్యాసి బాబా దర్శనమునకై షిరిడీకి వచ్చెను. అతనికి చెవిపోటెక్కువగా నుండి నిద్రపట్టకుండెను. వారు శస్త్రచికిత్సకూడ చేయించుకొనిరి. కాని వ్యాధి నయము కాలేదు. బాధ యెక్కువగా నుండెను. ఏమి చేయుటకు తోచకుండెను. తిరిగి పోవు నప్పుడు బాబా దర్శనమునకై వచ్చెను. అతని చెవిపోటు తగ్గుట కేదైన చేయుమని శ్యామా ఆ స్వామి తరపున బాబాను వేడుకొనెను. బాబా అతని నిట్లు ఆశీర్వదించెను. “అల్లా అచ్ఛా కరేగా” (భగవంతుడు నీకు మేలు చేయును). స్వామి పూనా చేరెను. ఒక వారము రోజుల పిమ్మట షిరిడీకి ఉత్తరము వ్రాసెను. చెవిపోటు తగ్గెను; కాని వాపు తగ్గలేదు. వాపు పోగొట్టుకొనుటకై శస్త్రచికిత్స చేయించుకొనవలెనని బొంబొయి వెళ్ళెను. డాక్టరు చెవి పరీక్షచేసి శస్త్రచికిత్స యనవసరమని చెప్పెను. బాబా వాక్కుల శక్తి అంత యద్భుతమైనది.

సంపాదకీయం: శ్రీ సాయి సత్ చరిత్రము

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు

మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles