పాటి రాఘవ ,కావలి, నెల్లూరు జిల్లా



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై!  సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కి జై!!

నేను 2008 లో నిజామాబాద్ లో శ్రీ హరిసార్ దగ్గర ‘రాజీవ్ గృహకల్ప ‘ స్కీములో పని చేస్తున్నాను. అప్పటికి నాకు బాబా , గురువుగారి గురించి తెలియదు. అప్పుడు నిజామాబాదు లో చారిగారు(ఆర్టిసిలో రిటైర్డ్ కండక్టర్) కూడా శ్రీ హరిగారి దగ్గర పని చేస్తున్నారు. విరామం సంయమ లో బాబా గురించి నాకు చెబుతుండేవారు. నేను పెద్దగ పట్టించుకోనేవాడిని కాదు. అలా జరుగు తున్న సమయంలో నేను ఈల్లు బాడుగకు తీసుకొని అక్కడకు అన్ని సామానులు చేర్చి ఒంగోలు నుంచి ప్రైవేటు బస్సులో సిలిండర్ తీసుకొని మహాత్మా గాంధీ బస్టాండుకి వెళ్ళాను. అక్కడనుంచి నిజామబాద్ ఆర్టీసి బస్సులో వెళ్ళాలి. అక్కడ నేను ఆర్టీసి బస్సులో సిలిండర్ తీసుకెళ్లడం కోసం కండక్టరని  అడిగాను. కండక్టర్ ఆర్టీసి బస్సులో సిలిండర్ వెయ్యకుడదని వాదించాడు. సరే అని నాకు చారిగారు చెప్పిని మాటలు గుర్తుకు వచ్చి నేను మహాత్మా గాంధీ బస్టాండ్లో ఉన్న సాయి బాబా, గురూజీల చిత్రపటానికి నమస్కరించి నేను మిమ్మల్ని నమ్మాలి అంటే, పూజించాలి అంటే నాకు ఈ సిలిండర్ బస్సులో నిజామాబాద్ తీసుకొని వెళ్ళేట్లు చూడాలని పార్ధించినాను.

అప్పుడు నాతో వాదించిన కండక్టర్ పిలిచి సిలిండర్ సీట్ క్రింద వేయమని నాకుచేప్పాడు. నేను సిలిండర్ని సీటు క్రింద పెట్టి నిజామబాద్ బస్టాండ్లో దించేటప్పుడు సిలిండర్ పెట్టకుడదని నీతో చెప్పను కదా! నీవు సిలిండర్ ఎప్పుడు పెట్టావు? అని నాతో వాదించినాడు. మొదట పెట్టుకోను అన్నావు తరువాత నీవే పిలిచి సీటు కింద పెట్టమని చెప్పావు అన్నాను. సరే నీవు తొందరగా తీసుకొని వెళ్ళు ఎవరైనా మా ఆఫీసర్స్ చూస్తే నా ఉద్యోగం పోతుంది అన్నాడు.  నేను డబ్బులు ఇస్తున్న తీసుకోలేదు. బాబా,గురుజీల దయవల్ల నేను సిలిండర్ ని నిజామబాద్ తీసుకొని వెల్లగలిగాను. అప్పటినుండి బాబా,గురుజీలను నమ్మి ప్రతిదానికి వారిఫై ఆధారపడి జీవిస్తున్నాను. ఎల్లవేడల ఈదేవిదంగా కాపాడాలని వారిని ప్రార్ధిస్తున్నాను. ఇది నా మొదటి అనుభవం.

పాటి రాఘవ ,కావలి, నెల్లూరు జిల్లా

Cell : 98490 28981.

సంపాదకీయం: సద్గురులీల

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Contact No :09704379333

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Have any Question or Comment?

0 comments on “పాటి రాఘవ ,కావలి, నెల్లూరు జిల్లా

admin

ఈ అనుభవం నాకు చాల అనుభూతిని ఇచ్చింది. ఎందు కంటే నేను కూడా ఇప్పుడు గ్యాస్ సిలిండర్ ని ఖమ్మం నుంచి కరీంనగర్ కి తీసుకొని వెళ్ళాలి. బాబా ఎలా చేరుస్తారో ఏచి చూడాలి.

సాయి suresh

మరి బాబా ఏదైనా లీల చేసారా

Comments are closed for this post !!

Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles