సద్గురుదర్శనం – అభయహస్తం. సామవేదం శ్రిరంగానాయకమ్మ, కోట, నెల్లూరు జిల్లా.



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై!  సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కి జై!!

 3-7-2014 సాయత్రం సంధ్యా ఆరతికి సాయి బాబా సత్సంగ కేంద్రంకి (కో – ఆపరే టివ్ బ్యాంకు వెనుక) వచ్చి, ఇంటికి వెళ్ళిన తరువాత ఆరోజు తెల్లవారు ఝామున 3.30 కి నాకు ఒక స్వప్నం వచ్చిది. సాయి బాబా సత్సంగ కేంద్రం లోపలి నుండి శ్రీ సాయిబాబా వారు బయటకు వస్తూ కనిపించారు. సత్సంగ కేంద్రం నుండి కో – ఆపరే టివ్ బ్యాంకు వరకు బాబా గంతులు వేసుకొంటూ, తన్మయత్వంగా నృత్యం చేస్తూ ” ఆ! శరత్ బాబూజీ నీ కోరిక నేను తప్పక తీరుస్తాను నేను తప్పక శరత్ బాబూజీ కోరిక తీరుస్తాను” అని పాడుకొంటూ” గాంధీగారిలా చిన్న పంచెను మాత్రం ధరించి లయ బద్దంగా పాడుకుంటూ సాయి బాబా గారు నడుస్తుంటే అయన ప్రక్కనే 2 అడుగుల వెనుకగా శ్రీ శరత్ బాబూజీ గారు కూడా బాబా వారిని అనుసరిస్తూ ధర్శనమిచ్చారు. అదే రోజున శ్రీ సాయిబాబా వారి ఆలయనిర్మాణం ఎటువంటి ఆటంకాలు లేకుండా జరగాలని మందిర సమీపంలో బాబా ఛాయ చిత్రాన్ని ఉంచి పారాయణ, నామం ప్రారంభించడం, అదే రోజున (గురువారం) నాకు బాబా బాబూజీ ఈ విధంగా స్వప్నధర్శనమివ్వడం  గురుబందువులందరితో పంచుకొనే అవకాశాన్నిఇచ్చిన సద్గురు లీల మాస పత్రిక సంపాదకులకు ఈ అవకాశాన్ని ఇచ్చిన సాయి బందువులందరికి సహస్త్ర కోటి నమస్కారములతో

మీ పాదరేణువు 
సామవేదం శ్రిరంగానాయకమ్మ, 
కోట,నెల్లూరు జిల్లా

సంపాదకీయం: సద్గురులీల

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Contact No :09704379333

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles