అప్పిని శ్రీనివాసులు,బొప్పాపురం, నెల్లూరు జిల్లా



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


“బాబా గురుదేవులు పాదపద్మములకు నమస్కరించి గురుబంధువుకి జరిగిన అనుభవము”

మాతండ్రి అయినటువంటి గంగయ్యగారికి 47వ సం|| నుండి 62వ సం|| వరుకు మోకాళ్ళు నొప్పులతో బాధ పడుతున్నారు. అదికాక ఒక రోజు ఆదివారం మధ్యాహ్నం 12 గం|| లకు కాలు జారి పడినారు. తరువాత డాక్టర్ ని సంప్రదించాము. డాక్టర్ గారు పెద్దవారు అయినందున కాళ్ళు సెట్ అవడం కష్టమని చెప్పారు.

మా కుటంబ సభ్యులందరూ బాధపడుతుండగా గురుబంధువు అయిన ఒక వ్యక్తి మా ఇంటికి  వచ్చి మా కుటంబంలోని బాధను చూచి బాబా గురుదేవులుకు చెప్పుకోమని చెప్పారు. షిర్డీ నుండి బాబా గురువుగారి చిత్ర పటములు తెప్పించి  ఇంటియందు  బాబా నామస్మరణ చేయించాము. చేయించిన అనంతరం ఒకటిన్నర నెలలో బాగా నడవగలిగారు. బాబా గురుదేవులు ఆశీస్సులు మాకు ఇలాగే ఉండాలని కోరుచున్నాము.

శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై!  సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కి జై!!

అప్పిని శ్రీనివాసులు,బొప్పాపురం, నెల్లూరు జిల్లా

సంపాదకీయం: సద్గురులీల

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Contact No :09704379333

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles