నాస్తికులైన సభాగారిని మృతువు నుండి బాబా కాపాడుట,తెలుగు రచయత–Audio



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


This Audio Prepared by Mrs Lakshmi Prasanna

  1. Mir-77-1107-మృతువు నుండి బాబా కాపాడుట 1:44

శ్రీ కె. సభా ప్రముఖ తెలుగు రచయత. వారు నాస్తిక భావములు కలవారు.

ఒకసారి వీరు జ్వరముతో భాధపడుచుండిరి.

ఆ జ్వరము వేడికి తట్టుకొనలేక శరీరము మంటలతో యుండి భాధపడుచుండెను.

అలా భాధపడుచు కూడా శ్రీసాయి లీలామృతమును శ్రీ సాయి బాబా చరిత్రను చదివినాడు.

” ఆరోజు మద్యహ్నము సభాగారు మగత నిద్రలో ఉన్నప్పుడు శ్రీ సాయి బాబా దర్శనమిచ్చిరి. ” ఆ స్వప్నములో బాబా వీరిని ‘టీ’ ఇమ్మని అడిగినారు. “సాయంత్రము గం 5-00 లకు జ్వరము తగ్గును” అని చెప్పిరి.

ఆ కలలోనే వర్షము కురియచుండుట, పాము వచ్చుట, కొందరు  శవ పేటికను రమణాశ్రమమువైపు మోసుకొని వెళ్ళుచుండట కూడా చూచెను.

శ్రీ సభా గారు నిద్రనుండి లేవగానే శ్రీ సాయి బాబా వలె తలకు గుడ్డను చుట్టుకుని ‘టీ’ త్రాగినాడు.

శ్రీ సాయి బాబా తనకు స్వప్నములో కనిపించి చెప్పినట్లే వర్షము వచ్చుట,

తన జ్వరము ఐదు గంటలకల్లా తగ్గుట, రాత్రి గం 7-00 ల సమయములో కలలో చెప్పినట్లు పాము కూడా వచ్చుట జరిగినది.

తనను మృత్యువు నుండి బాబా కాపాడుట బాబా చూపిన లీలలో నిదర్శనము అని సభాగారు తలచిరి.

సంపాదకీయం: సద్గురులీల
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles