సాయి లీలలు – పునర్జన్మ, నేత్ర శస్త్ర చికిత్స,,,!!!–Audio



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అనంతకోటి బ్రహ్మాండ  నాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై.

This Audio prepared by Mr Sri Ram

  1. నేత్ర శస్త్ర చికిత్స 4:18

అనుకున్నప్పుడు జరగాల్సిన కంటే ఆపరేషను జరుగలేదు. కానీ అనుకోనిరీతిలో అడగకుండానే నేత్ర శస్త్ర చికిత్సలు జరిపించిన శ్రీ సద్గురు సాయి బాబా లీలలే మాకు శరణ్యం.
సి.హెచ్ . గోవిందరావు అను నేను సద్గురు సాయినామ స్మరణతో గత కొద్దికాలంగా పరిష్కరింప వీలుకాని ఎన్నో సమస్యలను తృణప్రాయంగా పరిస్కరింప చేసుకొనుటలో సద్గురు కృప తోడై వుందని విశ్వసిస్తూ ఆ సద్గురువుని స్మరిస్తూ వారి వారి కార్యభారాన్ని సద్గురు భుజస్కంధాలపై పెట్టిన సాయి భక్తులకు సమస్య అనేది వుందని రీతిలో ప్రశాంత జీవితము గడుపుతారని ఖచ్చితంగా తెలుపటానికి ఇటివలే జరిగిన ఒక ముఖ్య నీదర్శనము.

పాఠకులైన భక్తులతో నా అనుభవాన్ని పంచుకొంటున్నారు.
ఎంతోకాలంగా చక్కర వ్యాదిగ్రస్తుడై నిత్యము మాత్రలు, మందులు సేవిస్తూ, ఒకానొక దూర్ దినాన జరిగినటువంటి ఒక ఘౌర ప్రమాదంలో ఇరుక్కొని ఆసుపత్రి పాలై సుమారుగా ఒకటిన్నర లక్షల రూపాయలు వెచ్చించి ప్రాణంతో మిగిలి తిరిగి నా కుటుంబంలో పెద్ద చిక్కుగా మిగిలాను.

చనిపోయాడనుకున్న గోవిందరావు సాయి నాధుని కృపాకటాక్షాల ఫలితంగా ప్రాణం నిలిచి మామూలు మనిషిగా అయాను.

అదెదిశలొ ఎప్పటినుంచో దృష్టి లోపముతో, మరియు చక్కర వ్యాది కారణముగా శస్త్ర చికిత్సలు జరిపించుకొనదలచి ఎన్నోసార్లు ప్రయత్నించినా విఫలుడనయ్యి, చివరకు ఇక లాభం లేదు అనుకోని మదురై వెళ్లి ఆపరేషన్ చేయించుకోవాలని నిశ్చయించుకున్న సమయంలో

‘బాబా’ పంపినవిధంగా నా మిత్రుడొకరు నాకు దైర్యమిచ్చి నెల్లూరు నగరంలోని జయభారత్ హాస్పిటల్ నందు కంటి శస్త్ర చికిత్సలు చేయిస్తానాని, దానికి ముందుగా దేహములో ఇప్పటికి మిగిలియున్న అధిక శాతం చక్కర వ్యాధిని కంట్రోల్ చేయుటకు అతను ఇచ్చిన సలహా మేరకు మన ప్రకృతి సహజవనరులుగా అందరికి తెలిసినటువంటి ఒక ఆకును (నెల ఉసిరిక) గుళికలుగా తయారు చేసి మిగడం జరిగింది.

గుళికలు సేవించుటకు ముందుగా 360 కౌంటు చక్కర వ్యాధి కలిగివున్నట్లుగా నాకు రిపోర్టు వచ్చింది. ఇక హాస్పిటల్ నందలి డాక్టర్లు ఆపరేషన్ కి సిద్దంకమ్మని సెలవిచ్చారు.

ఆ దినము అమావాస్య అవటంచేత కొంత నేను తటపటాయించినప్పటికి సద్గురువు ఆ డాక్టరు ద్వారా ఖచ్చితంగా అమావాస్య సంబంధము లేదు మీకు ఈరోజు ఆపరేషను జరుగుతుంది.

మీరు ఎక్కడికి వెళ్ళటానికి వీలులేదని శాసించిన విధంగా ఆసుపత్రిలోనే వుంచి తేది.4-4-2010 సాయంత్రం 6:45 గంటలకు నాకు కంటికి శస్త్ర చికిత్స కేవలం 250 రూపాయలతో జరిగింది.

ఎప్పటినుంచో చక్కర వ్యాది మరియు నేత్ర వ్యాధితో బాధపడుతూ ప్రమాదానికి గురై చావు తప్పించుకొని మామూలు గోవిందరావుగా అనుకోనిరీతిలో పూర్తీ చక్కర వ్యాధి అదుపులో జరిగిన నెత్రశస్త్ర చికిత్సల అనుభవమునకు వెనుక శ్రీ సాయినాథుని కృపాకటాక్షం ఎంతో ఘనమైనవని తెలుపుతూ

ఇలాగే ప్రతి భక్తుడు సాయిని స్మరిస్తూ సాయే నా దైవం…సాయి నామస్మరణే నా జీవనమార్గం అని తలచిన భక్తులకు ఎప్పుడు శ్రీ సాయి భాగావానుకు రాక్షకుడుగా వెన్నంటి వుంటారు అని తెలుపుటలో సందేహములేదు.

గోవిందరావు.
ద్రోణంరాజువారివీధి, నెల్లూరు.

సంపాదకీయం: సద్గురులీల ( మే – 2010)

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles