Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
This Audio Prepared by Mrs Lakshmi Prasanna
- Mir-158-0612-అభిషేక తీర్దము 1:32
శ్రీ సాయిబాబా దేహనంతరలీలలు చాల అద్బుతముగా యున్నవి.వాటిని పారాయణ చేసుకుంటే విశ్వాసము పెరుగును.ఫలితము లభించును.
ఆ లీలల్లోకి వెళదాము. శ్రీ సాయిబాబా అప్పుడే కాదు ఇప్పుడు కూడా ఘనవైద్యుడే. మందు మాకుతో పనిలేక ఊధి , తీర్దమే వైద్యము.
బాంబే వాస్తవ్యులైన డా: రాణే భార్య కుష్టు వ్యాదిచే బాధపడుచున్నది. మందులు పనిచేయలేదు.
రాణే శ్రీ సాయిబాబా భక్తుడు. అతడు తన భార్యతో కలసి షిరిడి వెళ్ళినాడు.
రాణే భార్య ప్రతిరోజు శ్రీ సాయిబాబా మందిరమునకు వెళ్ళి బాబాకు చేసిన అభిషేక తీర్దము తీసుకుని వచ్చి ఆ తీర్దముతొ స్నానము చేయుట ప్రారంభించినది.
ఆలా ఆ దంపతులు షిరిడిలోనే యుండిరి. ఆమె బాబా అభిషేక తీర్దముతొ స్నానము చేయుచుండుటచే ఆమె కుష్టు వ్యాధి తగ్గుట ప్రారంభించినది.
బొంబాయి వెళ్ళిన తరువాత కూడా అట్లే అభిషేక తీర్దముతొ రెండు సంవత్సరములు స్నానము చేయుటతో ఆమె వ్యాధి పూర్తిగా తగ్గిపోయినది.
తమ అనుగ్రహముతో వ్యాధులు తగ్గుటకు ఇది అని వేరే ప్రత్యేకత యుండదు.తమ సంకల్పమే మందు.
సంపాదకీయం: సద్గురులీల ( మార్చి – 2014)
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Latest Miracles:
- డబ్బాకు అడుగున రంధ్రం ఉన్నా కూడా బాబా తన అభిషేక తీర్ధం కారిపోకుండా అలాగే ఉంచిన సంఘటన–Audio
- 40 రోజులకి పూర్తిగా ఆరోగ్యము కల్గినది–Audio
- చిన్న వయసు నుండే సాయి మార్గములో ఉన్న ప్రసాదు—Audio
- సాయిబాబా
- గ్వాలియర్, గోవా రాజపరివారం వాళ్ళు ఇప్పటికి సాయి బాబా భక్తులే
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments