మా ఇంటికి వచ్చిన బాబా



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


ఓం సాయిరాం

ఒక మధ్యాహ్నం బాగా ఎండాకాలం గురువారం రోజు నేను పాయసం చేసి బాబా కి నైవేద్యం పెట్టి పూజ తరువాత బయటికి వెళ్ళాలి అని నా స్కూటర్ ని తీసి గేట్ వేస్తుంటే ఒక ఫకీర్ 6 అడుగులు తెల్లగా చాల కళ గ ఉన్న అయన మా ఇంటి ముందు నించున్నారు అయన బాగా అలిసిపోయినాటి ఎండా కి అనిపిసిన్హారు

మంచి నీళ్లు కావాలా అని అడిగాను ఇవ్వమన్నారు

బాబా చెప్పినట్టు గ మధ్యాహ్నం వోచిన వాళ్ళని భోజనం అడగాలి అని అడిగాను అయన కొంచం పెరుగన్నం తింటా అన్నారు

అయన ని చూసి ముస్లిం ఏమో అనుకుని భయపడ్డ కానీ అయన తన జనేవూ చూపించు అరిటాకుకి ౩ సార్లు పరిశేషణం చేసారు చూసి నేను హమ్మయ్య అనుకున్న ఎందుకంటే మేము బ్రాహ్మణ అని అప్పట్లో నాకున్న అనుమానం

అయన తనుఒక బ్రాహ్మణ అని బెంగుళూరు నివచ్చాను అని చెప్పారు

 కొంచం సిగ్గు పడ్డ ఆలా ఆలోచించినందుకు అయన తిరుపతి నించి వెళ్తూ లుగ్గజ్ పోడోట్టుకున్నాను అని చెప్పారు బెంగుళూరు వెళ్ళడానికి డబ్బులు లేవు అన్నారు

నేను ఆయనకి కొంత డబ్బు సహాయం చేశా అయన న వంట ని మెచ్చుకుని వెళ్లిపోయారు

మా ఇంటి నించి ౩ ఇల్లు కి వెళ్లారు వాళ్ళు కూడా బాబా భక్తులు.

నేను ఆవిడకి చెప్పను సహాయం చేయమని ఆవిడకూడ కొంత డబ్బు ఇచ్చింది.

మొత్తం టికెట్ కి 108 అంటే 9  బాబా సంఖ్యా.

వాళ్ళ  ఇంట్లో ఉన్న కుక్క కూడా ఆయనని చూసి మొరగలేదు అది చాల ఆశ్చర్యం గ అనిపించింది.

అక్కడున్న వాచ్మాన్ ని అడిగా ఆయన ఎక్కడికి వెళ్లారు అని అసలు ఎవరు రాలేదు అని చెప్పాడు వాచ్మాన్ అది విని నేను షాక్ అయ్యా

వెళ్ళిపోతూ ఆ ఫకీర్ నాకు ఎప్పుడు ఎడమ చెయ్ ని పిల్లల్ని కొట్టడానికి వాడదు అని చెప్పారు.

కోపం ని ఆవేశం ని హద్దు లో పెట్టుకోమన్నారు

తరువాత రోజు శుక్రవారం మా వదిన బాలాత్రిపురసుందరి ని పూజిస్తుంది ఆ దేవత తనలో ఎపుడు ప్రవేశించి మమల్ని ఆశీర్వదిస్తుంది కానీ ఈ సరి సాయి బాబా వోచారు

 ద్వారకామాయి లో కూర్చుంటు కూర్చుని నన్ను దెగ్గరికి పిలిచి

నిన్న మంచి గ నన్ను చూసుకున్నాను అని చెప్పారు

అపుడు నాకు వొచింది బాబా ఏ అని అర్థమైంది

నేను చాల ఆనందించ

ఈ లీల ని ఈపాటికి మర్చిపోలేను

ఓం సాయిరాం

This Miracle translated to Telugu by: Mrs Bhanu Jyothi

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles