Sai Baba…Sai Baba…Quiz-23-01-2020



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Winner : Brahmaji

Respected Devotees…please attempt the Quiz and be a part of Sai Baba activity. Thank you.

This Quiz has been prepared and typed by  Maruthi Sainathuni

0%

Quiz-115

1 / 9

అన్ని వ్యాధులు బాగగుట కసలైన ఔషధము ............. యొక్క వాక్కు?

2 / 9

కుఱ్ఱవాడు పోయి వెంటనే తిరిగి వచ్చి నందు ఇంటివద్ద లేడనియు అతని యింటికి తాళము వేసి యున్నదనియు చెప్పెను.కిరాణా దుకాణదారు .............. వద్దకు పోయి అప్పు తెమ్మని బాబా అనెను?

3 / 9

రాధాబాయి తన బసలోనే యుండి భోజనము,నీరు మానివేసెను.అట్లు .............. రోజులు గడిచెను?

4 / 9

బాబా యిట్లనెను : ...............! యేమి గొణుగుచున్నావు?

5 / 9

షామా ...............తో ఇట్లనియెను: " ................! ఆ ముదుసలి హాజీని మసీదులో కాలుపెట్టనీయ వేల,ఆ హాజీని మాత్రమెందుకు ఆశీర్వదించవు"?

6 / 9

ఎవరిని విడిచిపెట్టి మచ్చీంద్రగడ్ లో నుండుట బాలారామ్ మాన్ కర్ కి ఇష్టము లేకుండెను. కాని యిదే అతనికి మంచి మార్గమని బాబా యొప్పించెను?

7 / 9

ఎవరు ఇట్లు చెప్పెను : రాతిపలకను తొలగించి, ధనము దాచిన బోషాణమున్న గదిలో ప్రవేశించి నాయాస్తి సర్వమును అనగా 30,000 రూపాయలు కరెన్సీని దొంగలించి పారిపోయెను?

8 / 9

..............వ సంవత్సరము అక్టోబరు 15వ తేదీ మంగళవారము 2-30 గంటలకు బాబా భౌతికశరీరమును విడిచిరి?

9 / 9

జోగ్ ఒక వెండి పళ్ళెములో ఎవరి పాదముల కడిగి, యర్ఘ్యపాద్యము లర్పించి చేతులకు గంధము పూసి, తాంబూలము నిచ్చుచుండెను?

Your score is

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles