Sai Baba…Sai Baba…Quiz-30-01-2020



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Winner : సువర్ణ

Respected Devotees…please attempt the Quiz and be a part of Sai Baba activity. Thank you.

This Quiz has been prepared and typed by  Maruthi Sainathuni

0%

Quiz-116

1 / 9

"భక్తి యున్నచోటనే నా నివాసము" అని ఎవరు చెప్పారు?

2 / 9

ఎవరు తన స్నేహితుడైన శేవడే ధైర్యమునకు నవ్వెను.అతనిని బాబాను కూడ వెక్కిరించెను?

3 / 9

తక్కిన వారందరు బాబా ఆరతి పాడుచుండగా,మూలేశాస్త్రి ............. నామము ఉచ్ఛరించుచుండెను?

4 / 9

కాలాహండి అనగా నల్లని కుండలో అటుకులు, .............. ,ఉప్పుకారము కలిపి వ్రేలాడగట్టెదరు?

5 / 9

ఎవరు ఆఫీసులో ఉండవలసిన అవసరము యేర్పడెను.ఈ విషయమై యజమాని శిరిడీలో నున్న అతనికి ఒక ఉత్తరము కూడా వ్రాసెను?

6 / 9

శిరిడీ బయలుదేరుటకు ముందు,తన మిత్రునితో ఆ డాక్టరు తన ఆరాధ్యదైవము ............., తాను శిరిడీకి పోయి యొక మహమ్మదీయునికి నమస్కరించ మనస్కరించుట లేదనియు చెప్పెను?

7 / 9

ఎవరు భోజనము చేయునప్పుడు అన్నము ఇతర పదార్థములను మాని చిక్కుడు కాయ కూరను తినెను. ఈ సంగతి స్నేహితుని ద్వారా తెలిసికొన్న హాటే సంతోషమున కంతు లేకుండెను?

8 / 9

ఎవరికి తోచినట్లు వారు ............. చొక్కాచేతిలో నెట్లు ప్రవేశించియుండునో ఊహింపనారంభించిరి?

9 / 9

శ్రీకృష్ణుడు,అతని యన్న బలరాముడు ,మరియొక సహపాఠి ...............వారును గురువగు సాందీపని యాశ్రమములో నివసించుచుండిరి?

Your score is

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Have any Question or Comment?

2 comments on “Sai Baba…Sai Baba…Quiz-30-01-2020

Mallikarjuna jamili

Good attitude sir. Very interesting quiz. Thanks to devoties….

maruthi.sainathuni

Sai Baba… Sai Baba…Sai Baba… Sai Baba🙏

Comments are closed for this post !!

Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles