సాయి బాబా వారు ఒక భక్తుని కోరిక ఇంకొక భక్తుని ద్వారా తీర్చుట.–Audio



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba



This Audio Prepared by Mrs Lakshmi


నేను(సాయి మూర్తి ) ప్రతీ రోజు ఉదయం, సాయంత్రం శ్రీ సాయిసచ్చరిత్ర పోస్టింగ్స్ చేస్తుంటాను.

నా పేరు సాయి మూర్తి. నేను హైదరాబాదులో ఉంటాను. అయితే గ్రూపులో ఉన్న కొంతమంది సాయిబంధులను వాట్సప్ ద్వారా పలుకరించి సచ్చరిత్రము గురించి ఎలా ఉంది అని అడిగే అలవాటు నాకు ఉంది.

అలానే విజయవాడ సునీతగారిని, రాజమండ్రి సుబ్రహ్మణ్యం గారిని, సుధాకర్ గారిని, శ్రీకాకుళం సాయిసురేష్ గార్ని, హైదరాబాదు శ్రీనివాసు మూర్తి గారిని, మనోహర్ గారిని, విశాఖపట్నం పవన్ గార్ని అడిగాను.

అందరూ చాలా బావుందండి, మీరు చాలా శ్రద్ధా, సబూరీతో చేస్తున్నారు. చాలా చాలా ధ్యాంక్సని నాకు కృతజ్ఞతలు తెలిపారు.

అందులో ఒకరు మాత్రము నేను ఫోన్ చేసిన వెంటనే సాయిమూర్తి గారా, అయ్యబాబోయ్ మీరు నాకు ఫోన్ చేసారు.

మీతోని మాట్లాడటం వలన నా జన్మ  ధన్యమయ్యింది అని చాలా సంతోషించి, నాకు ఎప్పుడూ చాలా TENSION గా ఉంటుందండి.

ప్రతీ దానికి Tension పడుతుంటాను. మీకే నేను ఫోన్ చేద్దామనుకున్నాను, కాని మీరే నాకు ఫోన్ చేసారు.

ప్రొద్దున్నుంచి తెగ Tension పడుతున్నాను ఆ బాబాగారే వాడు ఎక్కువగా Tension పడుతున్నాడు,

వాడికి ఒకసారి ఫోన్ చేయి అని మీతో ఫోన్ చేయించారు. నాకైతే మీతో మాట్లాడుతుంటే ఆ బాబాగారితో మాట్లాడినట్లు అనిపిస్తుందండి అని చాలా సంతోషించాడు(పవన్).

నేను వెంటనే ఒక చిన్న రెమడీ చెపుతాను చేస్తావా నీ Tension అంతా పోతుంది అని చేప్పాను.

తప్పకుండా చేస్తాను గురువుగారు చెప్పండి అన్నాడు. బాబాగారి విభూతితో ఇలా చేయి అని ఒక చిన్న రెమెడీ చెప్పాను. అలా చేసిన రెండు రోజులకే పవన్ కి Tension మొత్తం దూరమైందట.

ఇది బాబాగారే నాతో చేయించారు. కావాలంటే మీరు పవన్ని అడగవచ్చు. ( ఇట్లు: సాయి మూర్తి). పవన్ గారి ఫోన్ నెం. 9059319403

సాయి మూర్తి. 

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles