Sai Baba…Sai Baba…Quiz- 30-06-2022



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Winner : Sravya

Respected Devotees… Please attempt the Quiz and be a part of the Sai Baba activity. Thank you.

This Quiz has been prepared and typed by  Maruthi Sainathuni

Quiz - 242

1 / 9

ప్రతిరోజు మధ్యాహ్నము ............. గంటలకు మసీదు నిండుచుండెను?

2 / 9

ఎవరోగాని 100 కమలాఫలములను .......... కు పంపిరి.?

3 / 9

“........... యెవరు, వారినేల యంత పొగడుచున్నావు” అని శేవడేను సపత్నేకర్ అడిగెను.?

4 / 9

లక్ష్మీచంద్ దాసుగణు కీర్తన వినుటకు తన స్నేహితుడగు ............ యింటికి వెళ్ళెను?

5 / 9

బాబా యిట్లు జవాబు నిచ్చెను."నీవు కాకిని చూడలేదా.అది తిరిగి రాదు. అబ్దులే యా .........."?

6 / 9

కాకాసాహెబు దీక్షిత్  ………. భాయీజీ నాగపూరులో నివసించుచుండెను?

7 / 9

హేమాడ్ పంతు గారిచే వ్రాయబడిన " శ్రీ సాయిసచ్చరిత్రము" అను గ్రంథములో ఈ క్రింది వాక్యములు ఏ అధ్యాయములో వున్నాయి.?

"ప్రతిరోజు దక్షిణరూపముగా చాల డబ్బు వసూలుచేసి, దానిని భక్తకొండాజి కూతురు 3యేండ్ల అమనికి ఒక రూపాయి, రెండు రూపాయలనుంచి 5 రూపాయలవరకు కొందరికి, జమాలికి 6 రూపాయలను, అమని తల్లికి 10 రూపాయలు మొదలుకొని 20 రూపాయల వరకు, కొందరు భక్తులకు 50 రూపాయల వరకు బాబా ఇచ్చుచుండెను".

8 / 9

అంతలో బాబా చంద్రు అను కుష్ఠురోగభక్తుని బంపి, ఎవరిని తీసికొని రమ్మనెను?

9 / 9

.............పై ఆజానుబాహువగు బాబా పండుకొనుటకే స్థలము చాలనప్పుడు దీపములు పెట్టుటకు జాగా యెక్కడిది అనునది ఆశ్చర్యము కలిగించుచుండెను?

Your score is

0%


నేనెప్పుడూ యెవరిపైనా కోపించి యెరుగను . తల్లి తన బిడ్డలనెక్కడైనా తరిమివేయునా? , సముద్రము తనను చేరు నదులనెప్పుడైన తిరుగగొట్టునా?  నేను మిమ్ములనెందుకు నిరాదరించెదను?  నేనెప్పుడూ మీ యోగక్షేమములనే అపేక్షించెదను. నేను మీ సేవకుడును. నేనెప్పుడూ మీవెంటనే యుండి, పిలచిన పలుకుతాను. నేనెప్పుడు కోరేది మీ ప్రేమను మాత్రమే!”  ( శ్రీ సాయిసచ్చరిత్రము 11వ అధ్యాయము)

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles