మిర్ జమాన్ – కందహార్ మహ్మదీయుడు



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై

సాయి బంధువులారా మరియు దివ్యాత్మ స్వరూపులారా అందరికీ సాయి శుభాశీస్సులు

మిర్ జమాన్ – కందహార్ మహ్మదీయుడు

ఇతను బాబా ప్రక్కన చావడిలో నిద్రించుచుండెను. హిందువులు తమ ఆచారాలతో మశీడును అపవిత్రం చేస్తున్నారని ఇతడు తలచెను.

ఒకనాటి రాత్రి చావడిలో పడుకున్న సాయి చెంతకు వెళ్లి, అక్కడ నిద్రిస్తున్న హిందువులను చూపుతూ, “మీరు అనుమతిస్తే మశీడును అపవిత్రం చేస్తున్న వీరందరిని ఇప్పుడే వీరందరినీ నరకి వేయుదును” అన్నాడు.

అప్పుడు బాబా శాంతంగా  మిర్ జమాన్ తో “నన్ను సేవించు హిందువులు పిచ్చ్సివారు. దానికి వారు భాద్యులు కారు. ఇందులో తప్పేదైనా ఉంటే అది నాదే. వారందరిని చంపే కంటే నన్నే చంపుతే సమస్య తీరుతుంది” అన్నారు.

ఆ మాట వినగానే మిర్ జమాన్ నివ్వెరపోయి, మరు మాట్లాడక మౌనంగా ఉండిపోయెను. అంతటితో ఆ సంకల్పం విడిచెను.

సర్వం సాయినాథర్పాణమస్తు 

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles