బాబా చరిత్ర వినుటతో కంటి చూపు పెరుగుట



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


సాయి బాబా          …            సాయి బాబా          …            సాయి బాబా          …            సాయి బాబా.

నాస్తికుడైన వానిని బాబా ఆస్థికుని చేయుట.

వీరిని తాతయ్య అనికూడా పిలుస్తుంటారు.

మొదటిలో ఇతను హేతువాది.

దేవుడు లేడనే నాస్తికుడు.

గుళ్లకు వెళ్ళేవాడు కాడు.

“ఒకసారి విజయవాడ పాల ఫ్యాక్టరీ దగ్గర మా బంధువుల ఇంటికి వెళ్ళాను.

బాబా గారి గుడి ముందుగా వెళుతుండగా గుళ్ళకి వెళ్లాలని మొదటిలో అనిపించి లోపాలకి వెళ్ళాను. అనుకోకుండా చేతులు జోడించి బాబా వారికి నమస్కరించాను.

ఇంటికి వచ్చిన తర్వాత శ్రీ సాయి బాబా చరిత్ర చదవాలనే కోరిక కలిగింది.

నాకు కంటిచూపు తగ్గుటచే నా భార్య చేత సాయిలీలామృతము మూడు సార్లు పారాయణము చేయించి విన్నాను.

వెంటనే నాకు కంటి చూపు పెరిగింది.

నేనే స్వయముగా పారాయణ చేయాలనే పట్టుదలతో చదవడం ప్రారంభించాను.

రెండు సార్లు చదివిన తర్వాత బాబా అనుగ్రహించి నాకు దర్శనమిచ్చారు.

బాబా చరిత్ర వినుటతో కంటి చూపు పెరుగుట, పారాయణతో బాబా దర్శనమిచ్చుట జరిగింది.”

సంపాదకీయం: సద్గురులీల

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

సాయి బాబా          …            సాయి బాబా          …            సాయి బాబా          …            సాయి బాబా.

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Have any Question or Comment?

0 comments on “బాబా చరిత్ర వినుటతో కంటి చూపు పెరుగుట

Maruthi

Sri Sathchidananda Samardha Sadguru Sainath Maharaj Ki Jai. Sai Baba…Sai Baba

Comments are closed for this post !!

Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles