నేను గొప్ప భక్తుడని అనే అహంకారము నాలో రాకుండా ఉంటేనే తగ్గించండి



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


విభూదితో మూర్ఛపోవుట

ఒక రోజు ఉదయం గం|| 6 – 00  లకు నేను శ్రీశైలం ప్రాజెక్టులోని బాబా దేవాలయంలోని ద్వారకామాయిలో కూర్చొని బాబా పాటలు పాడుకొంటున్నాను.

ఇంతలో అక్కడే పడుకున్న సాధువుకు పిట్స్ వచ్చి కొయ్య బారిపోయాడు.

వెనుకున్న అతనిని చూసి బాబా నమ జపం చేసి ఊది అతని నుదుట వ్రాసి ఇలా ప్రార్ధించాను. “అతనికి తగ్గించండి కానీ ఆలా తగ్గడం చేత నేను గొప్ప భక్తుడని అనే అహంకారము నాలో రాకుండా ఉంటేనే తగ్గించండి”  అని సెకన్స్ లోనే అతనికి పిట్స్ తగ్గిపోయింది.

తరువాత అతనికి పిట్స్ రాలేదు.

బాబా ఆదేశిస్తే మరో గ్రంధము వ్రాసే ప్రయత్నం చేస్తాను.

ప్రతిక్షణము ప్రతి విషయములోను అయన నన్ను, నా కుటంబాన్ని అన్ని విధాలా సహకరిస్తూ ఏ చిన్న ఇబ్బంది లేకుండా ముందుకు నడిపిస్తున్నారు.

బాబా లాంటి సద్గురు భక్తులైన వారందరు జన్మ జన్మలకి బాబా గారిచేత అన్ని వేళల అన్ని చోట్ల అన్ని రకాలుగా కాపాడబడుతూ ఉండడం ఆనాడు,ఈనాడు, ఇకముందు కూడా జరుగుతూనే ఉంటుంది.

ఈ విషయములో సాయి భక్తులమైన మనమందరం ఎంతో అదృష్టవంతులం.

ఇది శ్రీ సాయి దాసు గారి శ్రీ సాయి బాబా మార్గములోని పయనము.

ముందు భాగము

సంపాదకీయం: సద్గురులీల

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

సాయి బాబా          …            సాయి బాబా          …            సాయి బాబా          …            సాయి బాబా.

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Have any Question or Comment?

0 comments on “నేను గొప్ప భక్తుడని అనే అహంకారము నాలో రాకుండా ఉంటేనే తగ్గించండి

Maruthi

Sai Baba…Sai Baba.

Pragathi

Baba the dynamic god listens and answers to his people

Comments are closed for this post !!

Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles