Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
సాయి బాబా … సాయి బాబా … సాయి బాబా … సాయి బాబా.
శ్రీ సాయి బాబా గురించి తెలిసిన దానికంటే తెలియనిది ఎక్కువ.
నాదృష్టిలో శ్రీ సాయిబాబా ఈ యుగావతారా పురుషుడు. ఆ మహనీయమూర్తి గురించి ఇప్పటికి ప్రపంచానికి తెలిసినదానికంటే తెలియవలసింది ఎంతో ఉందని నా ప్రగాఢవిశ్వాసం. ప్రపంచపు దేశాల ఎల్లలన్ని చెరిగిపొయి సమస్తమానవాళి అందరికి ఆమోదయోగ్యమైన మహానుభావుడెవరు?
అని ఆలోచిస్తే షిర్డీ సాయిబాబా అని నిశ్చయము అవుతుంది.
భాస్కర్ రెడ్డి గారు తాను మూడు పనులు చేస్తుంటారు అని అంటారు.
శ్రీ సాయి అపార కరుణ వల్ల మూడుపనులు చేస్తూ ఉంటాను.
ఒకటి పనిచేయడం.
అది సత్సంగము కావచ్చు, సాయిసేవా కావచ్చు, జీవనము కోసము చేసే పని ఏదైనా కావచ్చు.
ఆ పనిని గొప్పగా ప్రేమించి, సంపూర్ణముగా చేస్తూ ఆనందిస్తూ ఉంటాను.
రెండవది ధ్యానము చేయడము. శ్రీ సాయి బాబా దయవల్ల గొప్ప ఆనంద ప్రదాయిని ధ్యానమే.
అది సకల మానవులకు సహజం.
కానీ అజ్ఞానము వల్ల అది మనకు ఆశాజముగా మారింది.
గురుకృప ధ్యానాన్ని ప్రసాదించగలదు.
మూడు కన్నీటి బొట్లు తుడవడము, సాయపడటం, అతి సామాన్య జీవనము గడిపే వీడు సాటిజీవులకు సహాయ పడగలిగితే, చీమంత సాయానికి కొండంత అనందపడతాడు.
పైరెండు పనులు నాకెంతో జీవనోత్తేజాన్ని ఇస్తాయి.
నా జీతములో నాస్మృతి పదాన్ని ధన్యం చేసే అంశాలివే.
అంటూ “అందుచేత నీవేం చేస్తావు? అంటే నేను పని చేస్తాను, నేను ధ్యానము చేస్తాను, నేను ఆనందముగా ఉన్నాను” అని భాస్కర రెడ్డి గారు తమ సాధన విధానాన్ని తెలిపారు.
ముందు భాగము
శ్రీ అల్లు భాస్కరరెడ్డి గారు
సూళ్లూరుపేట నివాసి.
సంపాదకీయం: సద్గురులీల
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
సాయి బాబా … సాయి బాబా … సాయి బాబా … సాయి బాబా.
Latest Miracles:
- ఆ TE కూడా తన వైపు చూస్తూ నవ్వి ఆ ముస్లిం ఫకీరు ఖాళీ చేసిన సీట్ లో కూర్చోమన్నారు.
- ఆ చేతులు ఎవరివి? బాబావి
- ఒడిదుడుకులు లేకుండా బాబా మందిర నిర్మాణం పూర్తి అవుట.
- సుబ్బారావు గారు సాయి మందిరమును ఏర్పాటుచేయుట—Audio
- నువ్వు బాబా మీద భారం వేసి సచ్చరిత్ర పారాయణ చేస్తూ కూర్చో
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
0 comments on “ఆ పనిని గొప్పగా ప్రేమించి, సంపూర్ణముగా చేస్తూ ఆనందిస్తూ ఉంటాను.”
Madhavi
June 14, 2017 at 12:07 pmBagundhi sai..chalaa.avunu..baba gurinchi chalaa thakkuva telusu..maximam..10 or 15 years story telisindhi..Remaining..50 years story..evaru chepthru.?.Aayane teliyacheyyali..kadha…super collection…chadivi dhanyulu ayyamu…sai.
Maruthi
June 14, 2017 at 1:51 pmSai Baba…Sai Baba