Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై
సాయి బంధువులారా మరియు దివ్యాత్మ స్వరూపులారా అందరికీ సాయి శుభాశీస్సులు
ఈమధ్య మాకు తెలిసిన వారి పాప మెర్చ్యుర్ ఫంక్షన్ కి దగ్గరలో ఉన్న షిర్డీ సాయిబాబా మందిరంలో బాబా వారి కోసం ఒక ఆహ్వాన పత్రిక తెచ్చి, బాబా మీరు ఎలా అయినా తప్పకుండా ఫంక్షన్ కి రావాలని కోరుతూ ఒక కార్డ్ అక్కడ గుడిలో ఇచ్చారు. మరల ఇంకో కార్డ్ షిర్డీకీ ఉత్తరం వ్రాసి పంపారు.
ఫంక్షన్ రోజు సమయానికి భోజనాలు ప్రారంభం అయ్యాయి. బాగా మాసిపోయిన బట్టలతో ఒక్క ముసలాయన వచ్చారు. కార్యక్రమం చేస్తున్న పెద్దాయనా *ఓయ్ ఎవరయ్యా నువ్వు ఈలా వచ్చావు ఇంకా భోజనాలు ప్రారంభం కాలేదు నువ్వు వచ్చేసావు అదిగో ఆ మూల కొంతసేపు కూర్చో అన్నారు* ఆ ముసలాయన అలానే కూర్చున్నారు.
భోజనాల హడావుడి పెరిగి జనాలు పెరిగారు మళ్ళీ ఆ కార్యక్రమం చేస్తున్న పెద్దాయన *ఓయ్ నువ్వు ఈక్కడ కాదు బైట కూర్చో* అని అన్నారు . మళ్ళీ ఈ ముసలాయన బైట కూర్చున్నారు .
మళ్ళీ ఆ పెద్దయనే వాళ్ళ అల్లడిని పిలిచి *ఈ ముసలివాడు ఎక్కడ నుండి వచ్చాడో తేలియదు వాడికి కొంచం అన్నము పెట్టి పంపించు* అన్నారు . వాళ్ళ అల్లుడు మరి ఎం అనుకున్నారో ఏమోగాని పూజ మందిరం లో బాబా వారికీ తీసిన మొదటి కంచం తెచ్చి ఈముసలి వానికి ఇచ్చారు.
ఆ ముసలాయన తిన్న వెంటనే మరి కనిపించలేదు. అన్నం వేయడానికి వాళ్ళ అల్లుడు వెళ్లారు. కానీ ముసలాయన లేదు. ఆతను వెళ్లిపోయిన తరువాత కార్యక్రమం పూర్తి అయిన తరువాత కార్యక్రమం జరుపుతున్న యజమాని వచ్చింది బాబా అయి ఉండవచ్చు అని బాధ పడుతూ *భక్తులు ప్రశ్నలకు బాబా సమాధానాలు* అను పుస్తకం లో సమాధానము కోసం చూసారు.
అప్పుడు *పుస్తకము లో బాబా సంధానముగా
సర్వం సాయినాథర్పాణమస్తు
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Latest Miracles:
- బాబా నువ్వు నా గురుంచి ఆలోచిస్తున్నవా! అని సంతోషించాను.—Audio
- నువ్వు లేక అనాధలం…బ్రతుకంతా అయోమయం…శ్రీ షిర్డీ సాయిబాబా మహత్యం (1986)….Audio
- ఉద్యోగం తో నువ్వు నా దర్శనానికి రావాలి అనుకున్నాడు కాబోలు అప్పుడు నాకు దర్శన భాగ్యం ప్రసాదించాడు
- ‘‘నువ్వు పటేలు కాదయ్యా, దాదావి.’’
- దీని నిర్మాణాన్ని చేపట్టి ఈ జన్మను కూడా నువ్వు చరితార్థం చేసుకున్నావు.’’
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
0 comments on “నువ్వు పెట్టిన ప్రసాధం నాకు అందినది నువ్వు చింతించకు”
SainathuniPranathi
August 4, 2017 at 11:51 amఈ లీల చాలా బాగుంది సాయి .బాబా ఏ రూపంలోనైన మన కోసం వస్తారు కదా .నేను ఈ రోజు,నిన్న ఉదయం నుంచి బాబా ప్రేమను మనస్సారా ఆస్వాదించాను సాయి. నేను ఈ రోజు బాబాకు స్వట్ చెసిపెటాను .బాబా మీరు ఈ ప్రసాదాని స్వకరించాలి అనికోరుకునాను తరువాత బాబాకు ప్రసాదం పెటాను చాలా హ్యపిగా అనిపించింది .నిన్న నాకు శిరిడీలో పొందిన ఆనందాలు గుర్తోచాయి సాయి ఈ లీల చదివేక చాలా హ్యపిగా అనిపించింది సాయి.
Sai Suresh
August 4, 2017 at 1:03 pmసంతోషం సాయి