Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
“అయ్యె, నా భర్త ఎంత అమాయకుడు, నా అంతరాత్మ జగద్గురువు, జన్మ, జన్మల గురువును నాకు చూపుతున్నారు” అని మనసులో నవ్వుకుంది.
ఇంతలో ఆమె తండ్రి కూడా ఒక (వాళ్ళ కుల దైవం, రాఘవేంద్ర స్వామి) photo తెచ్చి ఆమె తలగడ క్రింద పెట్టి “స్వామి నా బిడ్డను కాపాడు” అని మొక్కుకున్నారు.
ఆమె మేడ పైన మంచంపైన పడుకొని వుంది. కృష్ణప్రియ తండ్రి, భర్త వాళ్ళ పిల్లలను తీసుకొని క్రింద కొచ్చి పడుకొన్నారు.
ఇంతలో భయంకరమైన ఇద్దరు రాక్షసాకారులు ఆమెను తీసుకెళ్ళడానికి వచ్చారు. అప్పుడే ఆమె జన్మ, జన్మల గురువు సాయినాథుడు, వాళ్ళ ఇంటి దైవం రాఘవేంద్రస్వామి ఇద్దరు ఒకేసారి ప్రకట మయ్యారు.
ఆ వచ్చిన యమ భటులు ఆమెను మంచం నుంచి సగం క్రిందకి లాగారు, ఇంతలో ఆ దేవ దేవుళ్ళను చూసి భయపడి వెళ్ళి పోయారు.
ఆమె గట్టిగ అరిచేసరికి బాబా, రాఘవేంద్ర స్వామి ఆమెను మంచంపై సరిగా పరుండబెట్టి అంతర్దానం అయ్యారు.
ఆమె తల్లి, తండ్రి, భర్త వచ్చి చూసేసరికి ఆమె మంచం చుట్టు విభూతి రేఖలు, మంత్రాక్షతలు, తులసీదళాలు, మంత్రజలాలు అన్ని కనబడ్డాయి. అప్పుడు సుగంధ పరిమళం ఎదో దైవ లోకాన్ని తలపించింది.
ఏమైంది, అంటె ఆమె ఏడుపు ఆపుకోలేక అన్నీ చెప్పింది. ఆ గురుదేవులు నన్ను యమ భటుల నుంచి రక్షించారు ( తనపై ఆ గురుదేవుని ప్రేమకు పరవశించి కళ్ళలో వచ్చిన ఆనంద భాష్పములతో) అని ఆమె చెప్పింది.
ఇక్కడ పాఠకులు గమనించాలి , 200 సంవత్సరాల క్రిందట సాయిబాబా ఎవ్వరికి తెలియదు. అప్పుడు కొందరు రాఘవేంద్ర స్వామి అని, కొందరు రామానుజులని, కొందరు మధ్వాచార్యులని, ఇలా గురు పరంపర వుండేది, అన్ని కులాలు, మతాలు ఏకమై సర్వం సహా చక్రవర్తి భిన్నత్వంలో ఏకత్వంలా సాయినాథుని రూపంలో ప్రకటమయ్యారు.
రావు గారికి సాయినాథుడే తెలుసు, తండ్రి గారికి రాఘవేంద్ర స్వామే తెలుసు.బిడ్డ కోసం ఆ రూపంలో వచ్చారు. అందుకే బాబా అంటారు “నువ్వు ఏ విధంగా తలిస్తే, నేను ఆ విధంగా ప్రకటమౌతాను” అని ఏది ఏమైనా, తర్కానికి అందని గురువులు.
అందుకే త్యాగరాజు అంటారు “ఎందరో మహానుభావులు, అందరికి వందనాలు” అని ఒక్క పంక్తిలో చెప్పెసారు.
మళ్ళి సాయిబాబా ఆమెకు కనిపించి, బిడ్డ మారకం తప్పించితిని, నీ కేమి భయం లేదు వచ్చినవారు యమభటులు. నిన్ను వారి బారి నుండి కాపాడితిని అని చెప్పిరి.
ఆమె తలకి ఇరువైపుల సుగంధ పరిమళమగు విభూతిని, హస్తముద్రల నుంచి, ఈ విభూతి అందరికి కొంచెం కొంచెంగా ఇవ్వు అని చెప్పిరి.
రాఘవేంద్ర స్వామి తీర్థము, బృందావన మృత్తికను ఇచ్చి, అన్ని నోట వేసుకొనమని చెప్పి, భయపడకు మేము సర్వవిధములా నిన్ను కాపాడగలమని చెప్పి అంతర్దానమైరి.
వాళ్ళ ఇంట్లో అందరి కళ్ళ ఎదురుగానే ఇవన్ని లీలలు జరిగాయి. తరువాత రోజు చుట్టుపక్కల వాళ్ళు కూడా వచ్చి చూసి వెళ్ళారు. తరువాత కృష్ణ ప్రియ ఆరోగ్యం కుదుట పడింది.
14 . 07 . 1950 తేదీ నుండి బాబా కృష్ణప్రియకు, నిత్యము స్వరూప దర్శనం ఇచ్చుచుండిరి. ప్రతిరోజు సాయంత్రం ఆమె నుదుటి పైన విభూతి రేఖలు వచ్చేవి.
ఎలా వస్తున్నాయి, ఎవరు పెడుతున్నారు అని చెల్లెళ్ళు, తమ్ముళ్ళు కాచుకొని కూర్చొని గమనించే వారు, కాని ఒక్క క్షణంలో రేఖలు నుదుటున పడేవి. అంతు చిక్కని రహస్యం అది, మరి సాయినాథుని మహిమ.
ప్రతిరోజు సాయిబాబా మరియు రాఘవేంద్ర స్వామి వచ్చి కృష్ణప్రియకు భగవద్గిత అర్థంతో సహా చెప్పేవాళ్ళు.
ఆహా! ఏమి అదృష్టం అర్జునునికి కృష్ణుడు చెప్తె, కృష్ణప్రియకు బాబా చెప్తున్నారు. ప్రక్కన వాళ్ళందరూ ఆ గొంతు వినేవాళ్ళు.
ఇలా కృష్ణ ప్రియ దగ్గరికి సాయినాథులు వచ్చి, అనేక లీలలు చేసేవారు. వర్ణింప నలవి కానివి అవి. (నేను ఇవన్ని వాళ్ళ ద్వారా స్వయంగా విన్నాను.)
సర్వం సాయినాథార్పణమస్తు.
ఈ బాబా వారి లీలను వ్రాసిన వారు : మాధవి, భువనేశ్వర్
…..సశేషం…..
Latest Miracles:
- పెండ్లి కావటం లేదు అని భాదపడుతున్న భక్తురాలికి, కలలో కనిపించి అభయం ఇచ్చిన బాబా వారు.
- మీమాంస ….. సాయి@366 మార్చి 11….Audio
- బాబా ముస్లిం అని అయిష్టత చూపిన వ్యక్తికీ తన ఇష్టదైవం సమక్షంలో దర్శనమిచ్చిన బాబా వారు
- భక్తురాలు అయిష్టముగా వెళ్లిన తీర్థయాత్రలో, బాబా వారు కలలో కనిపించి “నేను నీ కూడానే ఉన్నాను” అని అభయం ఇచ్చుట.
- సాయిలీల పత్రిక రావడం లేదు అని చింతిస్తున్న వృద్దుడికి, బాబా వారు స్వయంగా వెళ్ళి ఇచ్చుట
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
48 comments on “బిడ్డ మారకం(మరణం) తప్పించితిని, నీ కేమి భయం లేదు అని అభయం ఇచ్చిన బాబా వారు”
Dr Rajasekhar
February 6, 2018 at 11:22 amExcellent Sai leelas. Very interesting. Thanks a lot to writer s and publishers. Great work. Keep going.
Rohith
February 6, 2018 at 12:26 pmbhalevundhi..anni chadhivanu.aunty..sairam
satwika
February 6, 2018 at 12:28 pmchalabaaga raasaru..sairam
smitha
February 6, 2018 at 12:30 pmvery nice.aunty..sairam
deleep
February 6, 2018 at 12:30 pmnice story.mam
Amith
February 6, 2018 at 12:38 pmbhale vundhi..mam..sairam
delaap
February 6, 2018 at 12:39 pmnice story..sai ram..mam
pradhan
February 6, 2018 at 12:40 pmbeautiful story
b vishnu Sai
February 6, 2018 at 12:40 pmBhale undi
Om sai ram
mamata
February 6, 2018 at 12:41 pmchalaa baagundhi..keep it up.mam
kumar
February 6, 2018 at 12:43 pmbhalevundhi.roju oka leela.saibaba dhi..sairam..mam
kaajal
February 6, 2018 at 12:52 pmsuper miracle..mam
Somya
February 6, 2018 at 12:54 pmUnbelievable..Saileelas.mam..Thanks for sharing.
Subbalakshmi
February 6, 2018 at 1:13 pmAmazing miracle..Baba chupistunnaru.
Passayath
February 6, 2018 at 1:16 pmBahut acha he.mam.sairam.
Sudip
February 6, 2018 at 1:17 pmWow..Really..Saibaba..Great.mam.
Gouri
February 6, 2018 at 1:26 pmJai sairam..
Vijayakka
February 6, 2018 at 1:27 pmBhale vundhi.Madhavi..Chaduvuthunte..Baba really great..Raghavendra swamy..Parama guruvulu.
Hari
February 6, 2018 at 1:29 pmRaghavendraswamy..Super.aunty.saibaba..Mathaji divya janma.nijamga.
Krishnaveni
February 6, 2018 at 1:31 pmChalaa baagundhi.Madhava..Nuvvu eppudu cheppaledhu.naaku..Evanni.
Raghavendra
February 6, 2018 at 1:32 pmSuper.vundhi.mathaji charitra.
Sobhana
February 6, 2018 at 1:46 pmChalaa baagundhi.
Pramadha
February 6, 2018 at 1:47 pmBhale vundhi…Sairam..Roju send cheyyi
Radha
February 6, 2018 at 2:01 pmJai sai ram..Raghavendraswamy..Bhakthula?
Raghunandan
February 6, 2018 at 2:11 pmBhale vundhi.Madhavi
Gopal
February 6, 2018 at 2:16 pmBhale vundhi.sairam.
Srikanth
February 6, 2018 at 2:20 pmRaghavendraswamy..Kula daivam.sairam.
Vishnupriya
February 6, 2018 at 2:26 pmJaisairam.
Srikanth
February 6, 2018 at 2:42 pmBhale vundhi..Chala baagundhi.
Hari priya.
February 6, 2018 at 2:43 pmBhale raastunnaanu.Madhavi.god bless u.
Gautam
February 6, 2018 at 2:45 pmMadhu..Fantastic..Saibaba is great guru..Great story..U r doing hard work.sairam..Bless u.
Arunavalli
February 6, 2018 at 2:47 pmMadam..Chalaa baagundhi..Story.memu baba devoties eypoinaayi.
Ravi
February 6, 2018 at 2:48 pmSairam..Madam..Baaga rastunnaru.
Mithali
February 6, 2018 at 3:48 pmBahut acha story.mam.super.sairam.
datta
February 6, 2018 at 3:49 pmJai sai ram.
T.V.Gayathri
February 7, 2018 at 6:25 pmమేము శ్రీ రాఘవేంద్రస్వామి భక్తులము.ఆయన లీలలు కూడా చాల అద్బుతము. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి.
Vidya
February 9, 2018 at 6:10 amBhalai rastunnavu pinnama . Super undi Story . Om Sairam
Raghavendra
February 10, 2018 at 5:19 amWhy stopped.it..
Sachin
February 10, 2018 at 5:21 amWhat happend.a gud Baba’s story we r fallowing.
Hari
February 10, 2018 at 5:49 amInteresting gaa vundhi.mathaji story.endhuku stop chesaru..
Sampa
February 10, 2018 at 5:50 amWhy..Stopped..It..???
Ratna
February 10, 2018 at 5:51 amEndhuku stop chesaru.aunty..??
Rahul
February 10, 2018 at 6:14 amStory endhuku.aapesaru.???
Kaajal
February 10, 2018 at 6:16 amSaileela.com…Vaallu..Stop chesara.mam.?? Ohoo.
Subbalakshmi
February 10, 2018 at 6:18 amTwo days.nunchi.meeru silent gaa vunnaru.andhukenaa.mam.? Very beautiful story..
Jayanth
February 11, 2018 at 2:06 amPravachanaalu..Pedha vaallaki baaguntaayi.maaku.aunty..Murty garu raase story ne kaavali.why it stopped.
Arunavalli
February 11, 2018 at 6:41 amEnti..Mam..Aapesaru.? 3 days..eyndhi..Mathaji story super vundenu..Maruthi..Ane aayana enti..Rastunnaru? Story pettandi.madam.
kishore Babu
February 13, 2018 at 10:57 pmబాబా వారు మాటలు పక్కవారికి కూడా వినపడినవి అంటే. ..విన్నవారు చాలా అదృష్టవంతులు …