Category: Telugu Miracles


This Audio Prepared by Mrs Lakshmi Prasanna సాయి బంధువులకు బాబా వారి ఆశీస్సులు  ఈ రోజు తార్ఖడ్ వారి అనుభూతులలో మరొక అనుభూతిని తెలుసుకుందాము. పునరుజ్జీవం పొందిన శవం ఒకసారి దాస గణు గారు షిరిడీలో ఉన్నప్పుడు, షిరిడీకి దగ్గిరున్న గ్రామంలో హరికథ చెప్పమని ఆయనని పిలిచారు. దాసగణూ గారు హరికథ ప్రారంభించేముందు, Read more…


This Audio prepared by Mr Sri Ram సాయి బంధువులకు బాబా వారి ఆశీస్సులు  బాబాతో సాయి.బా.ని.స. అనుభవాలు. 15 శ్రీ సాయి సచ్చరిత్రలోని 33 వ అధ్యాయంలో ప్రముఖంగా శ్రీ అప్పా సాహెబ్ కులకర్ణి కి  జరిగిన సంఘటన చెప్పబడింది. ఆ సంఘటన మన మొక్కసారి గుర్తుకు తెచ్చుకుందాము. శ్రీ కుల్ కర్నీ Read more…


This Audio Prepared by Mrs Lakshmi Prasanna పేరు తెలియని ఒక సాయి భక్తుడు చెప్పిన లీల. ఒకసారి ఒకానొక సందర్భంలో షిరిడీలో నివసిస్తున్న నానావలి అనే సన్యాసి, బాబాగారు ఉన్న కాలంలో రోడ్డుమీద నిలబడి బాబాని చాలా అగౌరవంగా నిందించసాగాడు. బాబా అప్పుడు ఒక కార్యం మీద ద్వారకామాయినించి బయటకు వెళ్ళి అప్పుడే Read more…


This Audio prepared by Mr Sri Ram సాయి బంధువులకు బాబా వారి ఆశీస్సులు  బాబాతో సాయి.బా.ని.స. అనుభవాలు. 14 శ్రీ సాయి ధనవంతుల స్వప్నాలలో కనిపించి, వారి ద్వారా తాను చేయదలచిన కార్యాలను చేయించడానికి వారిని సాధనంగా ఉపయోగించుకునేవారు. ఆ పనులన్ని కూడా పేదవారికీ సమాజానికీ ఉపయోగపడేవిగా ఉండేవి. అటువంటి ఉదాహరణలలో అద్భుతమైనది Read more…


This Audio Prepared by Mrs Lakshmi Prasanna సాయి బంధువులకు బాబా వారి ఆశీస్సులు వామనరావు షిరిడీ వెళ్ళేముందు తండ్రి అతనికి బాబావారి స్వభావాన్ని, ఆయన తన భక్తులను ఏవిధంగా అనుగ్రహిస్తూ ఉంటారో అన్నీ వివరంగా చెప్పాడు.  ఇంకా ఇలా చెప్పాడు “బాబా ఒక అసాధారణమయిన వ్యక్తి.  ఆయనతో వాదన పెట్టుకోకు.  ఆయన చెప్పే Read more…


This Audio prepared by Mr Sri Ram సాయి బంధువులకు బాబా వారి ఆశీస్సులు  బాబాతో సాయి.బా.ని.స. అనుభవాలు. 13 సాయి సచ్చరిత్రలో శ్రీ సాయి 22, 42 వ. అధ్యాయాలలో సకల జీవరాసులలోనూ భగవంతుడిని చూడమని చెప్పినారు. లక్ష్మీ బాయిషిండే, ఒక రొట్టెముక్కను పెట్టి ఆకలిని తీర్చిన శునక రూపంలో వచ్చింది తానేనని Read more…


This Audio Prepared by Mrs Lakshmi Prasanna పేరు తెలియని ఒక సాయి భక్తుడు చెప్పిన లీల. ఒకరోజు కొంతమంది బాలురు, మహదీ బువా, బాబాతో ఉన్నప్పుడు, బాలురు, అక్బర్ చక్రవర్తి గురించి మాట్లాడుకుంటున్నారు.  బాబా “మీరు అక్బర్ గురించి మాట్లాడుకుంటున్నారా, అతను నా పాదాలవద్ద ఉన్నాడు” అన్నారు. మీరప్పుడు ఏమి చేస్తున్నారు బాబా” Read more…


This Audio prepared by Mr Sri Ram సాయి బంధువులకు బాబా వారి ఆశీస్సులు  బాబాతో సాయి.బా.ని.స. అనుభవాలు. 12  శ్రీ సాయి సచ్చరిత్ర 38 వ అధ్యాయంలో అన్నదానము గురించి ప్రముఖంగా చెప్పబడింది. శ్రీ సాయి ఆకలి గొన్నవారికి తనే స్వయంగా వండి వడ్డించేవారు.  భోజనం వేళకు యెవరు ఏరూపంలో వచ్చినా సరే Read more…


This Audio Prepared by Mrs Lakshmi Prasanna సాయి బంధువులకు బాబా వారి ఆశీస్సులు 1911 మే నెలలో హరివినాయక్ సాఠేనుంచి పరిచయ పత్రం తీసుకొని శంకర్ లాల్ తో షిరిడీకి ప్రయాణమయ్యాడు.  హెచ్.వి.సాఠే, నానా సాహెబ్ చందోర్కర్ బంధువయిన బాలభావు చందోర్కర్ కి పరిచయ పత్రం రాసి వీరి చేతికిచ్చి పంపించాడు. బాలభావు Read more…


This Audio Prepared by Mrs Geetha Lakshmi సాయి బంధువులకు బాబా వారి ఆశీస్సులు  ఇప్పుడు చెప్పబోయే వృత్తాంతం కీ.శే. శ్రీ విఠల్ రావ్ మరాఠే గారు వివరించి చెప్పినది. ఆయన షిరిడీ సంస్థాన్ వారి ఆస్థాన విద్వాంసులు.  షిర్దీలో సత్యనారాయణ వ్రతాలు చేసే చోట కీర్తనకారుడు. ఒకరోజున యిద్దరు పఠాన్ లు బాబావారి Read more…


This Audio prepared by Mr Sri Ram సాయి బంధువులకు బాబా వారి ఆశీస్సులు  “నా సమాధి కదులును.. మనస్పూర్తిగా నను శరణు జొచ్చినవారి తో నా సమాధి మాట్లాడును.”…అన్న బాబా పలుకులకి సాక్షాలు ఈ క్రింది బాబా లీలలు .. ఒకసారి బాబా సాహెబ్ తర్కాడ్ 1932 వ సంవత్సరం లో షిరిడి Read more…


This Audio Prepared by Mrs Lakshmi Prasanna పేరు తెలియని ఒక  బాబా భక్తుడు  చెప్పిన లీల బాబావారి అనుగ్రహపు జల్లు నామీద నిరంతరం ఎంతగా కురుస్తోందంటే, ఆయనతో నాకు కలిగిన అనుభూతిని, వాటిలో నుండి ఏది నిర్ణయించుకొని చెప్పాలో కష్టం. సాయిబాబా నాకు దర్శనమిచ్చిన వాటిలో మహదీ బువాగారికి కి కూడా సంబంధించినది Read more…


This Audio prepared by Mr Sreenivas Murthy ఎక్కడికి వెడతాను. నాకు ఇంక గవర్నమెంట్ లో ఉద్యోగం వచ్చే అవకాశం కూడా లేదు. అప్పటికి నా వయసు 38  సంవత్సరాలు. అసలైతే నాకు గవర్నమెంట్ లో ఉద్యోగం వచ్చేదే కానీ ఇంటర్వ్యూ ల సమయం లో మా నాన్నగారు పోవటంతో ఆ ఉద్యోగం రాలేదు. Read more…


This Audio prepared by Mr Sri Ram సాయి బంధువులకు బాబా వారి ఆశీస్సులు  బాబాతో సాయి.బా.ని.స. అనుభవాలు. 11 శ్రీ సాయి తన భక్తుల కలలలో కనపడి కొన్ని విషయాలను చెప్పి, భవిష్యత్తు గురించి తగు జాగ్రత్తలను చెప్పే వారని మరియు వారితో తన అనుబంధాలను తెలియచేసేవారని శ్రీ సాయి సచ్చరిత్రలో అనేక Read more…


This Audio Prepared by Mrs Lakshmi Prasanna సాయి బంధువులకు బాబా వారి ఆశీస్సులు ప్రాణ్ గోవిందజీ అతని భార్య మణిగౌరి ఇద్దరూ షిరిడీ యాత్రకు వెళ్ళారు.  బాబా ఆశీర్వాదంతో వారికి 05.04.1889 లో సూరత్ లోని బర్దోలీ తాలూకాలోని మోటా గ్రామంలో వామన్ పటేల్  జన్మించాడు. అతని పూర్తి పేరు వామనరావ్ ప్రాణ Read more…


This Audio prepared by Mr Sreenivas Murthy అక్కడ వుండగా పక్కనే వున్న యాదగిరి గుట్టకి కూడా పోలేని పరిస్థితి. బాబా పారాయణ బాగా చేయడం మొదలు పెట్టాను. నేను చదువుతూంటే మా ఆవిడ వింటుండేది. అలా బాబా పారాయణం మొదలయింది దానితో పాటు విష్ణు సహస్ర నామం కూడా చదివేవాడ్ని. ఒక్కొక పద్యం Read more…


This Audio prepared by Mr Sri Ram సాయి బంధువులకు బాబా వారి ఆశీస్సులు   శ్రీమతి తారాబాయ్ తార్ఖడ్ 1915వ.సంవత్సర కాలంలో తారాబాయి నరాలకు సంబంధించిన విపరీతమైన తలనొప్పితో బాధపడుతూ ఉండేది. రకరకాల వైద్యాలు చేయించినా ఏమీ గుణమివ్వలేదు. విడవకుండా వస్తున్న ఆతలనొప్పికి ఆమె చాలా విరక్తి చెందింది. ఇక జీవితేచ్చ నశించి షిరిడీలో Read more…


This Audio Prepared by Mrs Lakshmi Prasanna సుశీలా నానా వడేకర్ బొంబాయిలో నివసించేది. ఇరవై ఏడు సంవత్సరాలుగా ఆమె బాబా కి అచంచల మైన భక్తురాలు. ప్రతి వుదయమూ, సాయంకాలమూ ఆమె బాబా కి సకల ఉపచారాలతో పూజ చేసేది. పూజ ముగిసిన తర్వాత విభూతి ని ప్రతి కుటుంబ సభ్యునికీ పెట్టి Read more…

Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles