బాలాగణపతి షింపీ



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్ద సద్గురు సాయినాధ్ మహరాజ్‌ కీ జై!!         శ్రీ సాయిసచ్చరిత్రము(click Here)

బాలాగణపతి షింపీ యనువాడు బాబా భక్తుడు. మలేరియా జబ్బుచే మిగుల బాధపడెను. అన్నిరకముల యౌషధములు, కషాయములు పుచ్చుకొనెను. కాని నిష్ప్రయోజన మయ్యెను. జ్వరము కొంచమైన తగ్గలేదు. షిరిడీకి పరుగెత్తెను. బాబా పాదములపై బడెను. బాబా వానికి వింత విరుగుడు – లక్ష్మీ మందిరము ముందరున్న నల్ల కుక్కకు పెరుగన్నము కలిపి పెట్టుమని – చెప్పెను. దీనినెట్లు నెరవేర్చవలెనో బాలాకు తెలియకుండెను. ఇంటికి పోయిన వెంటనే అన్నము పెరుగు సిద్ధముగా నుండుట జూచెను. రెండును కలిపి లక్ష్మీమందిరము వద్దకు దెచ్చెను. అచ్చటొక నల్లని కుక్క తోక యాడించుకొనుచుండెను. పెరుగన్నము కుక్కముందర పెట్టెను. కుక్క దానిని తినెను. బాలా గణపతి మలేరియా జబ్బు శాశ్వతముగా పోయెను.

సంపాదకీయం: శ్రీ సాయి సత్ చరిత్రము

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు

మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles