Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
అనంతకోటిబ్రహ్మాండ నాయకరాజాధిరాజయోగిరాజపరబ్రహ్మశ్రీసచ్చిదానందసమర్థసద్గురుసాయినాథ్మహరాజ్కీజై!!
ముందు భాగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
(సాయి బాబా వారి భక్తులకి మనవి : బాబా జీవిత చరిత్రను చిన్న చిన్న కథల రూపం లో పిల్లలకు అందచేసే విధముగా రచయిత వ్రాశారు. కల్పితాలు అనుకోవద్దు అని మనవి.)
‘ప్రజలయిపోయారు. నీ దగ్గరకు వచ్చాడా శివుడు, మరేం పనిలేకపోతే సరి.’ అన్నాడు ధనరాజ్. ఎగతాళిగా నవ్వాడు.
ఆ రాత్రి మళ్ళీ శివుడు కనిపించాడామెకు.‘నా ఆలయాన్ని నువ్వే పూర్తి చేయించాలి. నీ డబ్బుతోనే చేయించాలి. చేయించు!
నీ భర్త డబ్బు నాకు వద్దు.’ అన్నారు శివుడు.‘నా దగ్గరంత డబ్బెక్కడిది?’ అడిగిందా ఇల్లాలు.‘మనసుంటే మార్గం ఉంటుంది. ఆలోచించు. నీ దగ్గర డబ్బు లేకపోవడమేమిటి?’ అన్నారు శివుడు.
మేలుకుని ఆలోచించిందామె. అవును, తన దగ్గర డబ్బు లేకపోవడమేమిటి? పుట్టింటివారిచ్చిన నగలు ఉన్నాయి. అవి అమ్మితే ఆలయం మరమ్మత్తులకు సరిపోతుందనుకున్నదామె. ఆ మాటే ధనరాజ్‌కి చెప్పింది.
భార్య చెప్పిన మాటలకి ధనరాజ్‌కి స్పృహ తప్పినట్టయింది. నగలమ్మేస్తుందా? అమ్మో అనుకున్నాడతను.
నగలు ఇల్లు వదిలి వెళ్ళకూడదు. తన దగ్గరే ఉండాలి. ఉండాలంటే ఏం చెయ్యాలి? ఆలోచనలో పడ్డాడు ధనరాజ్.
తరువాత భాగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Latest Miracles:
- ‘నా ఆలయం మరమ్మత్తులు నువ్వు పూర్తి చేయించు’
- నగలు అమ్మి, వచ్చిన డబ్బుతో శివాలయం మరమ్మత్తులు చేయిస్తుందా?
- వారి రెండు జన్మలకూ ప్రత్యక్షసాక్షిగా నేను శివాలయాన్ని అంటిపెట్టుకునే ఉన్నాను.
- భక్తుల దగ్గర నుంచి నేను తీసుకుంటున్నది డబ్బు కాదు, వారి పాపం తీసుకుంటున్నాను
- ‘దొరుకుతాడు. వాడే నిన్ను వెతుక్కుంటూ వస్తాడు.’
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
0 comments on “‘మనసుంటే మార్గం ఉంటుంది. ఆలోచించు. నీ దగ్గర డబ్బు లేకపోవడమేమిటి?’”
kishore Babu
April 9, 2017 at 6:22 amమన దగ్గర డబ్బులు ఉన్న లేక పోయిన, మనము బాబా వారి పని మనస్సుపూర్తిగా ప్రారంభించినట్లు అయితే, ఆ సమయానికి అన్ని సహజముగా సమకూరుతాయి. కరీంనగర్ లో కొంత మంది చాల తక్కువ మనీ తో బాబా టెంపుల్ కడదాము అని ప్రారంభించి , బాబా దయ ద్వారా చాల పెద్ద టెంపుల్ ఒక కోటి రూపాయలతో అద్భుతముగా కట్టకలిగారు. ఆ ఆలయ పూజారి నాతో చెప్పి, బాబా వారి లీల చాల అద్భుతము అని చెప్పినాడు. మన దగ్గర మనసు ఉంటె చాలు, బాబా వారి సంకల్పమే ముందుకు నడిపిస్తుంది.