Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై
సాయి బంధువులారా మరియు దివ్యాత్మ స్వరూపులారా అందరికీ సాయి శుభాశీస్సులు
ఈరోజు విజయవాడ నుండి ఒక సాయి బంధువు శ్రీనివాస్ గారు సాయి బంధువులందరితో పంచుకోవాలని బాబా తమకి ప్రసాదించిన దివ్య అనుభవాన్ని నాకు వాట్సప్ ద్వారా పంపించారు. వారికీ వారి కుటుంబానికి బాబా ఆశిస్సులు సదా ఉండాలని కోరుకుంటూ ఆ లీలను మీ ముందుంచుతున్నాను. చదివి ఆనందించండి.
బాబా కొందరు భక్తులకి ముందుగా స్వప్న దర్శనం ఇచ్చి తర్వాత తమ చెంతకు రప్పించుకొని వారిని అనుగ్రహిస్తారు. అటువంటి అనుభవం శ్రీనివాస్ గారిది. అందువలన వారెంతో అదృష్టవంతులు అనే చెప్పాలి.
సర్వం సాయినాథర్పాణమస్తు
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Latest Miracles:
- భక్తుని సంశయాలను స్వప్న రూపంలో దర్శనమిచ్చి తీర్చిన బాబా వారు
- నాలుగు నెలల ముందుగా బాబా చేసిన దేహ త్యాగ సూచన
- బాబా చరిత్ర వినుటతో కంటి చూపు పెరుగుట
- అంతే అటు తర్వాత నాకు జ్వరము రాలేదు—Audio
- సచ్చరిత్ర పారాయణ తర్వాత నాకు జరిగిన అనుభవం ……..!
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
0 comments on “ముందుగా స్వప్న దర్శనమిచ్చి తర్వాత తమ చెంతకు చేర్చుకున్నారు బాబా”
Sreenivas
May 18, 2017 at 5:54 amSai Baba…Sai Baba…Sai Baba
Maruthi
May 19, 2017 at 5:12 amSai Baba…Sai Baba…Sai Baba…Sai Baba