అనుభవాలు పంపాలా – వద్దా అని చీట్లు వేయుట



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


సాయి బాబా          …            సాయి బాబా          …            సాయి బాబా          …            సాయి బాబా.

శ్రీ శైల క్షేత్రనివాసి శ్రీ సాయి దాసు ప్రభుత్వ పాలిటెక్నిక్లో పని చేయచున్నారు.

మహాత్ముల చరిత్రలు చదివినారు. పౌరాణిక వాజ్మయందు ఆకళింపు కలవారు.

నటులు సాయి భక్తులు అందరితో కలిసిమెలిసి యుండువారు.

వారి మాటల లోనికి వెళదాము. ” శ్రీ ఆలూరి గోపాల రావు గారు సాయి భక్తుల అనుభవాలను ప్రోగుచేసి, శ్రీ సాయి భక్త లోకానికి అందచేయాలనీ సంకల్పించారు.”

మీ వివరాలు పంపమని చాల సార్లు అడిగితే సరే అంటున్నాను, కానీ పంపలేకపోయాను.

కారణం బాబాతో నా అనుభవాలు, లీలలు బహిర్గతము చేయడము ఎంతవరుకు మంజసమో తేల్చుకోలేకపోయాను

అయితే శ్రీ బి.వి. నరసింహ స్వామి రచింపబడిన భక్తుల అనుభవాలు అనే గ్రంధము చదివిన తర్వాత అందులో బాబా గారి అంకిత భక్తులు తమ అనుభవాలను తెలుపడం చూసి, నేను కూడా నా అనుభవాలను పంప వచ్చని నిర్ణయించుకున్నాను.

కానీ ఎక్కడో రహస్యముగా ఉంచవలసిన వాటిని బహిర్గతము చేస్తున్నానేమో, అది అహంకారమౌతుందేమోనని, గుర్తింపు కొరకు ప్రాకు లాడినట్లువుతుందేమోనని సంశయం పీడనచసాగింది.

చివరకి బాబాగారి పాదాల చెంత చీటీలు వేసి అయన నిర్ణయం ప్రకారం చేద్దామని నిర్ణయించి . ఇప్పుడే అనగా తేది: 28 – 1 -2013 ఉదయము గం. 11 -00 లకు అభిప్రాయం అడుగగా “పంపించరా” అన్నారు బాబా. కానీ ఆధ్యాత్మిక అనుభవాలు మాత్రం పంపుటలేదు. మిగిలినవి పంపుతున్నాను.

                                                                                                                                                                                                   తరువాతి భాగము

సంపాదకీయం: సద్గురులీల

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

సాయి బాబా          …            సాయి బాబా          …            సాయి బాబా          …            సాయి బాబా.

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles